Huge Job Scam: సీఎంపీషీ పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు దోచుకున్న ముఠా అరెస్ట్

Share this Video

అనకాపల్లి జిల్లాలో సీఎం పీషీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన అంతర్ జిల్లా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Video