CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు

Share this Video

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను పరిశీలించి, పారిశుధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలతో చెత్త సేకరణపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Related Video