Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం

Share this Video

అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. స్వచ్ఛత, ప్రజా భాగస్వామ్యం, పాలనలో పారదర్శకతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని సీఎం వెల్లడించారు.

Related Video