
CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి
తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. భావితరాలకు మన పురాణాల గురించి చెప్పాలన్నారు. పిల్లలకు చెప్పాల్సింది సూపర్ మ్యాన్ గురించి కాదని మన హనుమంతుడి గురించి అని చెప్పారు.