
అమెరికాఅనుభవాలతో సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని ఆశిస్తున్నా: Chandrababu
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అమెరికాలో సంపాదించిన అనుభవాలతో ఎమ్మెల్యే భాను సమర్థవంతంగా పనిచేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.