AP Capitals : పురందరేశ్వరిని కలిసిన రాజధాని రైతులు

రాజధానిగా అమరావతిని మార్చవద్దని కోరుతూ రాజధాని గ్రామాల రైతులు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని కలిసి తమ ఆవేదనను తెలియజేసారు.  

Share this Video

రాజధానిగా అమరావతిని మార్చవద్దని కోరుతూ రాజధాని గ్రామాల రైతులు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని కలిసి తమ ఆవేదనను తెలియజేసారు.అభివృద్ధి వికేంద్రీకరణను మొదటి నుంచి బీజేపీ సమర్దిస్తుంది టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు రైతులకు సమాధానం ఇవ్వాలని అన్నారు. 

Related Video