విశాఖ జిల్లాలోని హెటిరో కంపెనీ లో భారీ పేలుడు ... ఇద్దరి పరిస్థితి విషమం

విశాఖ జిల్లా నక్కపల్లి లో గల హెటెరో కంపెనీ డీఎంఎస్ వో ప్లాంట్ ఎన్ ఆర్ లో భారీ పేలుడు. పేలుడు ధాటికి  ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం.3 అంబులెన్స్ లో కార్మికులను విశాఖ తరలింపు..హెల్త్ సిటీ లో ఉన్న  ABC హాస్పటల్ కు క్షతగాత్రులను తరలించిన కంపెనీ యాజమాన్యం. 
 
Share this Video

Related Video