తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై Bhumana Karunakar Reddy Reaction

Share this Video

తిరుపతిలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆలయంపైకి ఎక్కి అపచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

Related Video