
టీటీడీ వేరు టీడీపీ వేరు అనేది మర్చిపోయారు: Bhumana Karunakar Reddy Comments
మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) చైర్మన్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు, ప్రస్తుత పరిణామాలపై స్పందన, పార్టీ అభిప్రాయాలను ఆయన వెల్లడించారు.