
Bhuma Akhila Priya Fire: కథలు చెప్తున్నారు..నీళ్లేవీ అంటే ఆకాశం చూపిస్తున్నారు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారుల తీరుపై మండిపడ్డారు. రైతులకు పంటల కోసం నీళ్లు అడిగితే కథలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లేవీ అంటే ఆకాశం చూపిస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.