వ్యవసాయకూలీలతో వెడుతున్న ఆటో బోల్తా.. 46మందికి గాయాలు..
అచ్చంపేట మండలం గింజుపల్లి వద్ద వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది.
అచ్చంపేట మండలం గింజుపల్లి వద్ద వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. టైర్ పగలడంతో బొలేరో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ సమయంలో బొలేరో ఆటోలో 46 మంది మహిళా కూలీలు ఉన్నారు. వీరిలో నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి, వీరిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.