మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన: Anti-Drugs Awareness Run in Araku Valley

Share this Video

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పోలీసుల పర్యవేక్షణలో “Three-K Run” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు నో చెప్పాలని సందేశం ఇచ్చారు. పాడేరు డీఎస్పీ అభిషేక్ పాల్గొని ప్రజలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.

Related Video