గన్నవరం విమానాశ్రయంలోనే... బిజెపి ఎంపీ సీఎం రమేష్ అరెస్ట్
గన్నవరం: హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గన్నవరం: హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మంగళగిరి డీజీపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తారన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎంపీని ప్రత్యేక ఎస్కార్ట్ తో విజయవాడ తరలిస్తున్నారు విజయవాడ సిటీ పోలీసులు.