AP State Food Commission Chairman Serious Warning: పిల్లలు కడుపు కొడుతున్నారు

Share this Video

బొబ్బిలి, విజియానగరం జిల్లాలో పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడంలేదని AP State Food Commission Chairman తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలానికి రాకపోతే షోకాజ్ నోటీసులు తప్పవని హెచ్చరించారు. మిడ్‌డే మీల్, పోషకాహార పంపిణీలో జరుగుతున్న లోపాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Related Video