Asianet News TeluguAsianet News Telugu

అరెస్ట్ కాదు... క్వారంటైన్ లో వున్నా...: ఆనందయ్య

నెల్లూరు: కరోనాను నయం చేయడానికి ఆయుర్వేదిక మందు అందిస్తున్న బొనిగె అనంతయ్యను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 

First Published May 23, 2021, 4:53 PM IST | Last Updated May 23, 2021, 5:18 PM IST

నెల్లూరు: కరోనాను నయం చేయడానికి ఆయుర్వేదిక మందు అందిస్తున్న బొనిగె అనంతయ్యను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రచారంపై అనంతయ్య స్పందిస్తూ... తాను ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడించారు. త్వరలోనే బయటికి వచ్చి అందరికీ సేవ చేస్తానని పేర్కొన్నారు.