
Anagani Satya Prasad: రాష్ట్రంలో కొత్త జిల్లాలివే.. మంత్రుల కీలక ప్రెస్ మీట్
వైసీపీ హయాంలో అనాలోచితంగా జరిగిన జిల్లాల విభజనను సరిచేసినట్లు అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం మేరకు గూడూరులోని 3 మండలాలను నెల్లూరు జిల్లాలో చేర్చుతూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు.