Amaravati Development

Share this Video

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాజెక్టులతో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు అమరావతి ఆర్థిక కేంద్రంగా మరింత వేగంగా ఎదగనుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది కీలక అడుగుగా ప్రభుత్వం పేర్కొంది.

Related Video