పోలీసు బందోబస్తు కారణంగా పెద్ద సంఘటన జరగలేదు ... గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ

 బీజేపీ నేత ఆదినారాయన రెడ్డి ,సీఎం జగన్మోహన్ రెడ్డిని దుర్బాష లాడుతూ చేసిన  వ్యాఖ్యలు నిరసిస్తూతాళ్లాయపాలెం జంక్షన్ వద్ద బీజేపీ నేతలను అడ్డుకోవడం జరిగింది. 

Share this Video

 బీజేపీ నేత ఆదినారాయన రెడ్డి ,సీఎం జగన్మోహన్ రెడ్డిని దుర్బాష లాడుతూ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూతాళ్లాయపాలెం జంక్షన్ వద్ద బీజేపీ నేతలను అడ్డుకోవడం జరిగింది. టీడీపీ mlc ల ప్రమాణ స్వీకారం,అమరావతి రైతుల ఉద్యమమం 1200 రోజుల సందర్భంగా పోలీస్ బందోబస్త్ గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.ఇరువురిని నివారించాముఅని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పులిపాటి అనిల్ తెలిపారు . 

Related Video