ఫిట్నెస్ పరీక్షలో సైతం పాండ్యా ఫెయిల్ అయ్యాడని బీసీసీఐ పేర్కొంది. ఫలితంగా వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి పాండ్యా వైదొలగాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆసిస్ 27ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.
ఈ మ్యాచ్ లో టీమిండియాను కాపాడింది కోహ్లీ, రాహుల్ అని చెప్పొచ్చు. అయితే, విన్నింగ్ పరుగులు చేసినా కూడా, రాహుల్ మాత్రం మ్యాచ్ మధ్యలో షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ తరఫున నిశాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
రవి కుమార్ కి చదువు కంటే క్రీడల(sports)పైనే ఎక్కువ శ్రద్ధ ఉండేది.కానీ అతని తల్లికి ఇష్టం ఉండేది కాదు. రవి, అతని తల్లి క్రికెట్ (cricket)ఆడటం గురించి చాలాసార్లు గొడవ పడ్డారని అతని తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా.. మిచెల్ మార్ష్ , డేవిడ్ వార్నర్ వరుసగా 77, 53 పరుగులు చేశారు.
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా... ఆసీస్ ఖాతాలో మొదటి టీ20 ప్రపంచకప్... తొలిసారి ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గలేకపోయిన కివీస్...
T20 Worldcup 2021 Australia vs New Zealand: టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా కేన్ విలియంసన్... మూడు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్...
Pakistan vs Australia: 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా... యూఏఈలో పాకిస్తాన్ 15 వరుస విజయాలకు బ్రేక్...
ఈ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉంటారో లేరోనన్న అంశంపై అనుమానాలు నెలకొన్నాయి.