వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కూతురు సునీత పలు దఫాలుగా ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో.. ‘అనుమానితుల జాబితాలో ఉదయ్ కుమార్ రెడ్డి పేరు చేర్చటం మీద జగన్ సందేహం వ్యక్తం చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డికి బదులు నా భర్త పేరు, ఎంవీ కృష్ణారెడ్డి పేరు అనుమానితుల జాబితాలో చేర్చాలని జగన్ సలహా ఇచ్చారు’.. అంటూ చెప్పకొచ్చారామె..