ఏపీ సీఎం వైఎస్ (ys jagan) జగన్ బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి (ys vivekanada reddy murder case) హత్య కేసులో ఆయన డ్రైవర్ దస్తగిరి బాంబు పేల్చాడు. వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో జగన్ సోదరుడు, కడప ఎంపీ (kadapa mp) అవినాష్‌రెడ్డి (ys avinash reddy) పేరును కూడా ప్రస్తావించారు.