తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం డిల్లీలోనే ఉండటం, కాంగ్రెస్ పెద్దలను కలుస్తుండటంతో మరోసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కవచ్చంటే…
Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ భేటీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. శనివారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఈసీ అనుమతి ఇవ్వలేదు. అసలేం జరిగిందంటే..?
Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతూండటంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న క్యాబినేట్ భేటీని నిర్వహించనున్నారు. ఈలోగా పలు కీలక నివేదికలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంతకీ ఆ అంశాలేంటీ? ఏ అంశాలను చర్చించనున్నారనేది చర్చనీయంగా మారింది.
Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ భేటీలో ప్రధానంగా ఆరు గ్యారెంటీల్లోని మరో రెండు పథకాల అమలు, బడ్జెట్ సమావేశాల అజెండాగా చర్చ జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అమలు చేయనున్న పలు పథకాలపై కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకుంటారు.
Revanth Reddy: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా ఆరుగురికి రేవంత్ మంత్రివర్గంలో చోటు ఉంటుంది. అయితే ఆ ఆరుగురు ఎవరన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ క్యాబినెట్ కూర్పు పై అధిష్టానం దృష్టి సారించింది. ప్రాంతం, సామాజిక వర్గం, సీనియారిటీ, విధేయత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో బెర్తులను కన్ఫామ్ చేయనుంది. ఇందుకు సంబంధించి కొన్ని అంచనాలను చూద్దాం.
పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బలమైన బీసీ సామాజిక వర్గం నేపథ్యం ఉన్న పొన్నం ప్రభాకర్.. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ నేతగా ఉండబోతున్నట్టు సమాచారం. క్యాస్ట్ ఈక్వేషన్, జిల్లాను పరిగణనలోకి తీసుకుని అదిష్టానం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
Telangana Cabinet: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా జ్వరంతోనే బాధపడుతున్నారు. గతవారం రోజులుగా సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. దీంతో నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది