Rx 100
(Search results - 57)EntertainmentDec 5, 2020, 3:03 PM IST
ప్రియుడిని కన్ఫమ్ చేసిన `ఆర్ఎక్స్ 100` బ్యూటీ.. బర్త్ డే లవ్(ఫోటో వైరల్)
`ఆర్ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్లో పాపులర్ అయ్యింది పాయల్ రాజ్‌పుత్. ఈ తెల్లతోలు పిల్ల టాలీవుడ్లో హాట్ హీరోయిన్గా పేరుతెచ్చుకుంది. తాజాగా తన బర్త్ డే స్పెషల్‌గా తన ప్రియుడిని కన్ఫమ్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
EntertainmentOct 12, 2020, 4:53 PM IST
`మహాసముద్రం`లో అదితి.. `ఆర్ఎక్స్ 100`ని మించి ఉంటుందా?
ఇటీవల `వి` సినిమాతో గ్లామరస్ పాత్రలో మెరిసిన అదితి రావు హైదరీ.. తాజాగా మరో తెలుగు సినిమాలో శర్వాతో రొమాన్స్ కి రెడీ అయ్యింది.
EntertainmentSep 2, 2020, 8:07 PM IST
పవన్‌కి `ఆర్ ఎక్స్ 100` బ్యూటీ స్పెషల్ గిఫ్ట్
`ఆర్ ఎక్స్ 100` హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తనకున్న ప్రేమ, అభిమానాన్ని చాటుకుంది. ఆయన బర్త్ డేని పురస్కరించుకుని బుధవారం ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి పవన్‌కి కానుకగా అందించింది.
EntertainmentAug 13, 2020, 9:36 AM IST
షాకింగ్ : టాలీవుడ్లో మరో సూపర్ హిట్ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్
తాజాగా అజయ్‌కి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అజయ్ స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. వర్మ శిష్యుడైన అజయ్, తనకు కరోనా సోకిన విషయాన్ని కూడా కామెడీగానే చెప్పాడు.
EntertainmentJul 13, 2020, 11:29 AM IST
నేను రెండో సారి పుట్టిన రోజు.. ఎమోషనల్ అయిన కార్తికేయ..
కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఆర్ఎక్స్ 100 రిలీజై రెండేళ్లు పూర్తయ్యింది.
EntertainmentJun 10, 2020, 1:15 PM IST
ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ కరోనా టైంలో ఏం చేసిందో తెలుసా..
ఆర్ ఎక్స్ హండ్రెడ్ సినిమాతో ఫేమ్ అయిన హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ కరోనా కాలంలో మూగజీవాలతో గడుపుతోంది.
Entertainment NewsApr 16, 2020, 9:36 AM IST
పాయల్ రాజ్‌పుత్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
ఆర్ఎక్స్ 100 బ్యూటీ సింగిల్ కాదట. హాట్ షోతో కుర్రాళ్ల గుండెలను కట్టిపడేసే పాయల్ రాజ్‌పుత్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది.Entertainment NewsApr 13, 2020, 2:19 PM IST
క్వారెంటైన్ కష్టాలు... బోరున ఏడ్చేసిన పాయల్ రాజ్‌పుత్
లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీల ఇళ్లకు పని మనుషులు రావటంలో లేదు. దీంతో ఎండ కన్నెరగని సుందరాంగులు కూడా ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్నే హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ అభిమానులతో షేర్ చేసుకుంది.NewsMar 16, 2020, 12:27 PM IST
RX100 బ్యూటీ హాట్ షో (వైరల్ ఫొటోస్)
పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించిన మరో సక్సెస్ సొంతం చేసుకుంది.
NewsFeb 13, 2020, 3:33 PM IST
బాయ్ ఫ్రెండ్ తో పాయల్.. అతడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?
ఇతడి పేరు సౌరభ్ డింగ్రా. ఇతడు ముంబైకి చెందిన మోడల్. చాలా కాలంగా అతడితో డేటింగ్ లో ఉంది పాయల్.
NewsJan 23, 2020, 8:03 PM IST
RX 100 పిల్ల అందాల వల.. చూపు తిప్పుకోలేరు!
పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించిన మరో సక్సెస్ సొంతం చేసుకుంది.
NewsJan 17, 2020, 5:40 PM IST
క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన వెంకీ హీరోయిన్!
పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించిన మరో సక్సెస్ సొంతం చేసుకుంది.
NewsJan 5, 2020, 12:11 PM IST
రవితేజ వద్దనుకున్నాడు.. శర్వానంద్ సీన్ లోకి?
స్క్రిప్టు రాసేటప్పుడు ఫలానా హీరో కోసం అనుకుని రెడీ చేస్తూంటారు చాలా మంది దర్శకులు. అయితే సవాలక్ష కారణాలతో ఆ స్క్రిప్టులు వేరే హీరోలు చుట్టూ ప్రదిక్షణాలు చేసి, చివరకి ఎక్కడో సెటిలై , తెరకెక్కుతాయి.
NewsDec 18, 2019, 3:49 PM IST
కార్తికేయకు మరో విలన్ రోల్ ఆఫర్.. ఈసారి స్టార్ హీరో సినిమాలో ?
ఆర్ఎక్స్ 100 చిత్రంతో కార్తికేయ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల కార్తికేయ 90 ఎమ్ ఎల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ యువతని ఆకర్షించేలా కథలు ఎంచుకుంటున్నాడు. కానీ ఆర్ఎక్స్ 100 తర్వాత అంతటి సక్సెస్ లభించలేదు.
NewsDec 15, 2019, 6:36 PM IST
కార్తికేయకు ‘చావు కబురు చల్లగా’ చెప్తున్న గీతా ఆర్ట్స్
‘భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మరో విభిన్నమైన చిత్రానికి రంగం సిద్దమైంది. ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.