Rx 100 : అర్జున్ రెడ్డిని తలదన్నేల లిప్ లాక్ లు, రొమాన్స్
టాలీవుడ్ లో వచ్చిన 'RX 100' సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో హీరోయిన్ విలన్ క్యారెక్టర్ పోషించడం యూత్ ని బాగా ఆకట్టుకుంది. అమ్మాయిలో నెగెటివ్ షేడ్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇదే తరహాలో చాలా సినిమాలొచ్చాయి.
పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ 'RX 100' చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది. మొదటి సినిమాతోనే యూత్ లో క్రేజ్ దక్కించుకుంది ఈ భామ. సినిమాలో తన అందాల ప్రదర్శనతో అందరినీ కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు చుట్టుముడుటున్నాయి.
'RX 100' సినిమా విడుదలయ్యే వరకు అసలు పాయల్ రాజ్ పుత్ ఎవరనే సంగతి టాలీవుడ్ కి తెలియదు. ఈ ఒక్క సినిమాతోనే పాయల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమా తప్ప్ప పాయల్ ఇప్పటివరకు పెద్ద సినిమా దేనికీ సంతకం చేయలేదు.
120కి పైగా లోకేషన్లలో ఈ సినిమా విడుదల కానుండం విశేషం. అమెరికాలో వందకు పైగా లోకేషన్స్ లో సినిమాను విడుదల చేయడమంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ అగ్ర హీరోలకు మాత్రమే ఈ రేంజ్ ఉంటుంది.
ఎవరితో కలిసి నటించాలనుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానంగా.. స్టార్ హీరోల లిస్ట్ చెప్పుకొచ్చింది. 'పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి తారలతో నటించాలనుంది ' అని చెప్పింది
RX 100 లక్షణ్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో
తాజాగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆమెతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అతడు నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటించమని ఆమెను సంప్రదించగా పాయల్ అంగీకరించినట్లు తెలుస్తోంది
కొన్ని నెలల క్రితం 'RX 100' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది నటి పాయల్ రాజ్ పుత్. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకుంది. దీంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తాయని భావించారు కానీ ఊహించినట్లుగా పాయల్ కి ఒక్క పెద్ద హీరో సినిమా ఛాన్స్ కూడా రాలేదు. ఒకట్రెండు చిన్న సినిమాలకు మాత్రమే సైన్ చేసింది.
'అర్జున్ రెడ్డి' రేంజ్ లో ఇంపాక్ట్ చూపించాలని అనుకున్నారు కానీ ఎమోషనల్ గా మాత్రం కథను డీల్ చేయలేకపోయారు. అందువల్ల ఈ సినిమా కొందరికి మాత్రమే నచ్చుతుంది.