Paris Olympics 2024-Priyanka Goswami: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రియాంక గోస్వామి 2021లో జార్ఖండ్‌లో జరిగిన నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్‌షిప్‌లో 1:28:45 గంటల సమయంలో పూర్తిచేసి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 20 కి.మీ రేస్‌వాక్ ఫైనల్లో బరిలోకి దిగింది.