Narendra Modi: పారిస్‌లో మోదీకి ఓ రేంజ్‌లో వెల్‌కమ్ | PM Paris Tour | Asianet News Telugu
ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పారిస్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు ఆప్యాయంగా పలకరించారు.