Mahindra And Mahindra  

(Search results - 32)
 • logo

  News18, Oct 2019, 5:05 PM IST

  మహీంద్రా బంపర్ ఆఫర్లు: సేల్స్ పెంచుకొనే వ్యూహం

  వాహనదారులకు గుడ్‌న్యూస్ . ఫెస్టివ్ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ డీలర్లను భారీస్థాయిలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, యాక్సెసరీస్ కొనుగోలుపై డిస్కౌంట్, ఇన్సూరెన్స్ తదితర డిస్కౌంట్లు కల్పిస్తున్నారు.

 • business2, Oct 2019, 11:13 AM IST

  మహీంద్రా చేతికి ఫోర్డ్‌ ఇండియా.. 51 శాతం వాటా కొనుగోలుతో జేవీ

  ఇండియన్ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా, అమెరికా ఆటో మేజర్ ఫోర్డ్ మధ్య జాయింట్ వెంచర్ కుదిరింది. ఫోర్డ్ ఇండియాలో 51 శాతం వాటాలను మహీంద్రా అండ్ మహీంద్రా కైవశం చేసుకోనున్నది. జాయింట్ వెంచర్ సంస్థలో భారతదేశంతోపాటు విదేశీ అవసరాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేస్తారు. 16 ఏళ్లలో ఈ రెండు సంస్థలు కలవడం ఇది రెండోసారి.

   

 • ford

  News26, Sep 2019, 12:44 PM IST

  ఇది కన్‌ఫర్మ్: మహీంద్రాలో ఫోర్డ్ ఇండియా మెర్జర్.. జేవీగా..

  దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాలో ఫోర్డ్ ఇండియా విలీనం కానున్నది. దేశీయ మార్కెట్లో రెండు సంస్థలు జాయింట్ వెంచర్‌గా ముందుకు సాగనున్నాయి.

 • car

  News25, Sep 2019, 3:06 PM IST

  అటు అప్డేట్ మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఎఎంటీ

  మహీంద్రా ఎక్స్ యూవీ 300 మోడల్ డబ్ల్యూ6 వేరియంట్‌లో ఎఎంటీ కారును ఆవిష్కరించింది.

 • mahindra

  cars13, Sep 2019, 11:42 AM IST

  లీజుకు మహీంద్రా కార్స్.. రెవ్‌తో జట్టు ఇలా..

  అమ్మకాలు పెంచుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఒకవైపు గ్రామీణ మార్కెట్‌లో విస్తరణకు ప్రయత్నిస్తూనే మరోవైపు కార్లను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ రేవ్ సంస్థతో రెంటల్ ఒప్పందం కుదుర్చుకున్నది.  

 • Thar

  Automobile2, Sep 2019, 12:49 PM IST

  ఉదయ్‌పూర్ యువరాజ్ చేతికి ‘థార్ 700’ కారు


  ఈ ఏడాది ప్రారంభంలో విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ‘థార్ 700’కారును మహీంద్రా అండ్ మహీంద్రా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయ్ పూర్ యువరాజ్ లక్ష్యరాజ్ సింగ్ మేవార్‌కు ఆనంద్ మహీంద్రా అందజేశారు.

 • Bolero Pik-Up

  Automobile30, Aug 2019, 4:15 PM IST

  సిటీ అంతర్గత అవసరాలకు మహీంద్రా కొత్త బొలెరొ సిటీ పికప్

  నగరాలు, పట్టణాల పరిధిలో అంతర్గత రవాణాకు అనువుగా మహీంద్రా అండ్ మహీంద్రా నూతన ‘బొలెరో పికప్’నూ విపణిలోకి ఆవిష్కరించింది. 

 • auto

  cars28, Jul 2019, 11:20 AM IST

  సాహసోపేతం.. చరిత్రాత్మకం:ఈవీలపై జీఎస్టీ తగ్గింపుపై ఆటో ఇండస్ట్రీ

  విద్యుత్ వాహనాలు, వాహనాల చార్జర్లపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ స్వాగతించింది. పర్యావరణ హిత వాహన విధానాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు వీలు కల్పించిందని పేర్కొంది.

 • MS Dhoni

  CRICKET23, Jul 2019, 10:48 PM IST

  ఆర్మీ దుస్తుల్లో ధోని అదుర్స్...అతడు ప్రయాణించిన వాహనం కూడా: ఆనంద్ మహింద్రా

  టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని  ఆర్మీ దుస్తుల్లో మహింద్రా సంస్థకు చెందిన ఎక్స్‌యూవి 500లో ప్రయాణించారు. దీంతో  ఓ వైపు ధోనిని పొగుడుతూనే పనిలో పనిగా తమ సంస్థకు చెందిన వాహనాన్ని ప్రమోట్ చేశారు మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా. 

 • tata

  cars22, Jul 2019, 11:25 AM IST

  మహీంద్రా చీఫ్ కంటే టాటా మోటార్స్ ఎండీ వేతనం 2 టైమ్స్ హై

  టాటామోటార్స్ ఎండీ గ్యుటేర్ బుట్చెక్ వేతనం అక్షరాల రూ.26.29 కోట్లు.. మహీంద్రా అండ్ అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ వేతనం కేవలం రూ.12.19 కోట్లే
   

 • mahindra

  Automobile20, Jun 2019, 12:19 PM IST

  సేఫ్టీ నార్మ్స్ ఫస్ట్: జూలై నుంచి మహీంద్రా కార్లపై రూ.36 వేల వరకు ధర పెంపు

  కార్లలో సేఫ్టీ ఫీచర్లు చేరుస్తుండటంతో పెరిగిన వ్యయాన్ని వినియోగదారులపై మోపేందుకు ఆటోమొబైల్ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో హోండా కార్లు తొలుత ధరలు పెరుగుతున్నట్లు ప్రకటించగా, తాజాగా మహీంద్రా అదే దారిలో పయనిస్తున్నట్లు తెలిపింది. 

 • Automobile19, Jun 2019, 10:33 AM IST

  తెలుగు రాష్ట్రాల విపణిలోకి బొలేరో గోల్డ్‌ జెడ్‌ఎక్స్‌: రూ.7.28 లక్షల నుంచి షురూ

  ట్రక్కుల విభాగంలో దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) చరిత్ర నెలకొల్పుతోంది. ఇప్పటికే కాంపర్ గోల్డ్ విభాగంలో మూడు వేరియంట్లు కలిగి ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా కాంపర్ గోల్డ్ జడ్ ఎక్స్ ట్రక్కును విడుదల చేసింది. దీని ధర రూ.7.28 లక్షల నుంచి మొదలవుతుందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గార్ల చెప్పారు.
   

 • Mahindra Thar

  Automobile18, Jun 2019, 11:10 AM IST

  లిమిటెడ్ ఎడిషన్‌తో విపణిలోకి మహీంద్రా 'థార్‌ 700'


  మహీంద్రా తన చివరితరం ‘థార్ 700’ లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లో ఆవిష్కరించారు. కేవలం 700 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇవి జూలై ఒకటో తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. 

 • mahindra

  cars11, May 2019, 2:58 PM IST

  విపణిలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 500 న్యూ డబ్ల్యూ3 బేస్

  ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన వినియోగదారుల కోసం ఎస్ యూవీ మోడల్‌లో ఎక్స్ యూవీ 500 న్యూ డబ్ల్యూ 3 బేస్ కారును విపణిలోకి ప్రవేశపెట్టింది. న్యూ డబ్ల్యూ 5 బేస్ కారుతో పోలిస్తే దీని ధర రూ.58 వేలు తక్కువ.

 • New 2019 Mahindra TUV300

  cars3, May 2019, 5:37 PM IST

  మార్కెట్లోకి న్యూ మహీంద్ర టీయూవీ 300: ధరెంతో తెలుసా?

  మహీంద్ర అండ్ మహీంద్ర.. బోల్డ్ న్యూ టీయూవీ 300 ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. 2015లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఇప్పుడు అదనపు ఫీచర్లు జోడించి మహీంద్ర టీయూవీ 300ను భారత్‌లో విడుదల చేసింది.