Indigo  

(Search results - 47)
 • <p>cartoon</p>

  Cartoon Punch29, Sep 2020, 12:14 PM

  ఆకాశంలో విమానాన్ని ఢీకొట్టిన పక్షి... తప్పిన పెను ప్రమాదం

  ముంబై: ఇటీవల దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై నుండి పాలనా రాజధాని డిల్లీకి వెళుతున్న ఓ ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో విమానం వెనక్కితిరిగి మళ్లీ ముంబై విమానాశ్రయంలోనే ల్యాండయ్యింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
   

 • undefined

  business11, Sep 2020, 5:26 PM

  ఇండిగో ఎయిర్ లైన్స్ కు డిజిసిఎ నోటీసులు.. కంగనా రనౌత్ కారణమా.. ?

  ముంబైలోని కంగనా రనౌత్ బంగ్లాను కూల్చివేస్తున్నారంటూ సమాచారంతో ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో కంగన రనౌత్ ముంబైకు బయలు దేరిన సంగతి మీకు తెలిసిందే. చండీఘడ్ నుండి ముంబైకి టీవీ ఛానెళ్ల సభ్యులతో వెళ్లిన ఈ విమానంలో నటిని అనుసరిస్తూ గొడవ జరిగింది.

 • undefined

  business22, Jul 2020, 12:05 PM

  ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విమానయాన సంస్థలు మూతపడొచ్చు: సి‌ఏ‌పి‌ఏ

  అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులలో థర్డ్ పార్టీ పెట్టుబడిదారులు ఏ విమానయాన సంస్థలోనూ పెట్టుబడులు పెట్టడానికి ఆవకాశాలు లేనందున, ప్రమోటర్ల నుండి మూలధన నిధులు  సమకూర్చుకోవడమే  ఏకైక మార్గమని కంపెనీల ఉన్న మార్గమని క్యాపా అభిప్రాయపడింది. 

 • undefined

  business21, Jul 2020, 11:03 AM

  ఇండిగో బాధాకరమైన నిర్ణయం..చరిత్రలోనే తొలిసారి : సీఈఓ

  "ప్రస్తుతం మా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి, కంపెనీ కొన్ని చేయకుండా తప్పదు. ఈ ఆర్థిక సంక్షోభం నుండి కంపెనీ కొనసాగించడం అసాధ్యం" అని దత్తా ఒక ప్రకటనలో తెలిపింది.

 • undefined

  business2, Jul 2020, 6:16 PM

  ఇండిగో ఎయిర్ లైన్స్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్.. కేవలం వారికి మాత్రమే..

  "నర్సులు, వైద్యులకు విమాన ప్రయాణ చెక్-ఇన్ సమయంలో వాలిడిటీ ఉన్న హాస్పిటల్ ఐడిలను వారి గుర్తింపుగా అందించాల్సి ఉంటుంది" అని ఇండిగో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

 • <p>Flights&nbsp;</p>

  business3, May 2020, 11:25 AM

  ప్లేన్ల టేకాఫ్‌కు రూ.19 వేల కోట్లు అవసరం: ప్రశ్నార్థకంగా ఎయిర్ లైన్స్ ఫ్యూచర్


  మిగిలిన ఎయిర్‌లైన్స్‌ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఈ సంస్థల విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరాలంటే వీటికి వెంటనే సుమారు రూ.19 వేల కోట్ల (250 కోట్ల డాలర్లు) నిధులు అవసరమని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ ‘కాపా ఇండియా’ తన తాజా నివేదికలో పేర్కొంది. 

 • flights parking

  Coronavirus India2, May 2020, 1:28 PM

  విమానాలు టేకాఫ్‌కు రూ.19 వేల కోట్లు అవసరం: ప్రశ్నార్థకంగా ఎయిర్ లైన్స్ ...

  కరోనా మహమ్మారి బారిన పడ్డ రంగాల్లో పౌర విమానయాన రంగం ఒకటి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించకముందే చాలా విమానాలు నేలకు పరిమితం అయ్యాయి. లాక్ డౌన్ వల్ల ఇప్పటి వరకు రూ.85,120 కోట్ల రాబడికి నష్టం వాటిల్లింది. తిరిగి వివిధ సంస్థల విమానాలు టేకాఫ్ తీసుకోవాలంటే రూ.19,000 కోట్ల ప్యాకేజీ కావాలని దేశీయ కన్సల్టెన్సీ సంస్థ ‘కాపా ఇండియా’ పేర్కొంది. ప్రైవేట్ విమానయాన సంస్థల మనుగడ ప్రమాదంలో పడిందని హెచ్చరించింది. 

 • undefined

  Coronavirus India24, Apr 2020, 10:52 AM

  ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఏప్రిల్‌ నెల వేతనాల్లో కూడా కోతలు ఉండవు..

  ఏప్రిల్‌ నెలకుగాను సీనియర్‌ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ సీఈవో రోనోజాయ్‌ దత్‌ తెలిపారు. సీనియర్‌ ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు ఎలాంటి కోతలు లేకుండా పూర్తి వేతనాలు అండనున్నాయి. 

 • undefined

  business20, Mar 2020, 2:26 PM

  కరోనా కాటు: ఏవియేషన్‌పై పోటు.. వేతనాలపై వేటు

  కరోనా మహమ్మారి వల్ల విమానయాన రంగం రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలను కబళించిన ఈ మహమ్మారి మరింత విజృంభిస్తుండటంతో దాదాపు అన్ని దేశాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతుండటంతో  విమానయాన సంస్థలు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కొన్ని విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాలు, భత్యాల్లో కోత విధిస్తుంటే.. మరికొన్ని సంస్థలు సిబ్బందికి వేతన రహిత సెలవులు ఇస్తున్నాయి.
   

 • undefined

  business12, Feb 2020, 2:26 PM

  వాలంటైన్స్ డే ఆఫర్...తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్లు...

  భారతదేశంలో అతిపెద్ద క్యారియర్ ఇండిగో ఈ ఆఫర్ కింద 10 లక్షల సీట్లను కేటాయించింది. ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు ప్రత్యేక వాలెంటైన్ డే ఆఫర్ సేల్స్ అందుబాటులో ఉంటాయి.

 • undefined

  business1, Jan 2020, 4:21 PM

  ‘మహారాజా’పై ఎతిహాద్ ‘కన్ను’.. టాటా సన్స్, ఇండిగో కూడా..

  అంతర్జాతీయంగా స్లాట్లు కలిగి ఉండటంతోపాటు మౌలిక వసతులు గల కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ)పై ఆబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ఎతిహాద్‌ కన్నేసింది. ఎయిర్ ఇండియా రుణభారం తగ్గిస్తే కొంటామని చర్చలు ప్రారంభించింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ అనధికారికంగా రాయబేరాలు నడుపుతోంది. ఎయిరిండియా కొనుగోలు రేసులో టాటా సన్స్‌తోపాటు మరో దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ‘ఇండిగో’ రేసులో ఉన్నాయని తెలుస్తున్నది. 

 • India, West Indies cricket teams reached to vizag for Second One Day International
  Video Icon

  Andhra Pradesh16, Dec 2019, 2:53 PM

  Video : విశాఖ చేరుకున్న ఇండియా, వెస్టీండీస్ క్రికెట్ టీంలు...

  ఈ నెల 18వ తేదీన ఇండియా, వెస్టీండీస్ టీం ల మధ్య విశాఖపట్నం వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది.

 • indigo

  business30, Oct 2019, 11:48 AM

  300 విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో...

  "ఎయిర్‌బ్‌సకు  ఇండిగో సంస్థ 300 "ఎ 320 నియో" విమానాలకు ఆర్డర్‌ చేసింది.  ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్ చేయటం ఇదే మొదటిసారి ఆ కంపెనీ పేర్కొంది. ఎ 320 నియో విమానాలకు ప్రపంచంలోనే అతి పెద్ద కస్టమర్‌ ఇండిగో" అని ఎయిర్‌బస్‌ సీఈఓ గిలోమీ ఫారీ అన్నారు.

 • skull candy

  Technology29, Oct 2019, 4:20 PM

  మ్యూజిక్ లవర్స్ కోసం స్కల్ క్యాండీ వైర్ లెస్ ఇయర్‌బడ్స్‌

  స్కల్ క్యాండీ సేష్ ఇయర్‌బడ్స్ 10 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఇండిగో, డీప్ రెడ్ మరియు ఫియర్లెస్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.దీని ధర 5,999 రూపాయలు.

 • indigo

  Telangana12, Oct 2019, 8:57 AM

  విమానంలో దుస్తులు విప్పేసి వ్యక్తి వింత ప్రవర్తన

  విమానం ల్యాండ్ కాగానే అలెగ్జాండర్ తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నానా హంగామా చేశాడు. ఎయిర్ లైన్స్ సిబ్బంది వెంటనే భద్రతా బలగాలకు సమాచారం అందించడంతో అతి కష్టం మీద అతనిని కిందకు దింపి పోలీసులకు అప్పగించారు.