ఈ రోజుల్లో ఇండియాలో హాట్‌స్టార్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫారమ్ లో సినిమాలు, సిరీయల్స్, వెబ్ సిరీస్ అన్నీ చూడవచ్చు. అయితే మీకు హాట్‌స్టార్ అంటే ఏమిటి? ఎలా పని చేస్తుంది, ఉచితంగా ఉపయోగించవచ్చా లేదా? అనేది మీకు తెలుసా..