Akhil

(Search results - 478)

Nagarjuna

Entertainment12, Aug 2020, 5:53 PM

అల్లు అరవింద్ కు నాగ్ కండీషన్

నాగార్జున లెక్కల్లో మనిషి. తను అనుకున్నది అనుకున్నట్లు జరిపించుకుంటారు. అవతలి వాళ్లు ఎవరైనా, ఎలాంటివాళ్లైనా తన కండీషన్స్ కు లోబడే వాళ్లతో కలిసి పనిచేస్తారు. అది నాగ్ బిజినెస్ లక్షణం. పర్శనల్ గా నాగ్ ఈ స్దాయిలో ఉండటానికి ఆ క్రమశిక్షణే కారణం అంటారు. నటుడుగా తెరపై కనిపించినంత ఈజీగా బయిట ఉండరు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నాగ్. ఈ విషయం అల్లు అరవింద్ కు తెలుసు. అయినా సరే ఓ కండీషన్ తో ఆయన్ని లాక్ చేసారంటున్నారు.

पायलट अखिलेश कुमार तीन भाइयों से सबसे बड़े थे। बीते दिसम्बर 2018 में उनकी शादी मेघा से हुई थी। मेघा गर्भवती हैं। 10 दिन बाद उनकी डिलीवरी होनी है। इसे लेकर परिवार में खुशी का माहौल था, लेकिन अखिलेश की मौत से खुशियां मातम में तब्दील हो गईं। परिजनों ने अभी मेघा को पति की मौत की जानकारी नहीं दी है।

NATIONAL8, Aug 2020, 9:48 PM

కేరళ విమాన ప్రమాదం: కో పైలట్ మృతి.. 15 రోజుల్లో భార్య డెలీవరి, నిజం దాచిన కుటుంబం

ఈ విమాన ప్రమాదంలో మరణించిన కో పైలట్ అఖిలేశ్ శర్మ కుటుంబానిది మరో విషాద గాథ. ఆయన భార్య మేఘ నిండు గర్బిణీ... ఇంకో 15 రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది.

Dubai Kozhikode, Air India flight, Karipur Airport, Kerala

NATIONAL8, Aug 2020, 7:40 AM

కేరళ ప్రమాదం: పైలట్ గతంలో యుద్ధ విమానాలను నడిపిన నిష్ణాతుడు

కేరళ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 20 కి చేరుకుంది. ఈ ప్రమాదంలో విమాన పైలట్ దీపక్ వసంత్, కో పైలట్ అఖిలేష్ కుమార్ లు కూడా మృత్యువాత పడ్డారు. పైలట్ గా వ్యవహరించిన దీపక్ సాఠే గతంలో భారత వాయుసేనలో వింగ్ కమాండర్ స్థాయి అధికారి. యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉన్న వ్యక్తి.

అంతే కాకుండా ఆయన నిర్మాణాలను అన్నిటిని ఒకేసారి  మొదలుపెట్టే సరికి ఏ ఒక్క నిర్మాణం కూడా పూర్తిగా పూర్తి కాలేదు. అన్ని కూడా పూర్తి కాకుండా అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. చంద్రబాబు ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయిన కారణంగా  అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ నేరుగా  అమరావతిని భ్రమరావతి అని కూడా అన్నారు.

Andhra Pradesh7, Aug 2020, 6:07 PM

అమరావతిపై చంద్రబాబు కొత్త వ్యూహం: జగన్ కు రాయలసీమ చిచ్చు

టీడీపీకి ఒకరకంగా ఈ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర లభించడం షాక్ అనే చెప్పవచ్చు. షాక్ తగలడంతో టీడీపీ అమరావతి రైతులతో కలిసి న్యాయపోరాటం అంటూనే జగన్ సర్కార్ పై మరో అస్త్రాన్ని ఎక్కుపెట్టింది.

tdp leader bhuma akhila priya fires on jagan due to high court bench in visakha, vijayawada

Video Icon

Andhra Pradesh7, Aug 2020, 10:23 AM

విశాఖకు రాజధాని తరలింపు.. కర్నూలు మెలిక పెట్టిన భూమా అఖిలప్రియ

మూడు రాజధానుల వలన ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రాంత వాసులే అంటూ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మండిపడ్డారు.

• Video Icon

Andhra Pradesh3, Aug 2020, 5:36 PM

కర్నూలు న్యాయ రాజధానిపై భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

రాయలసీమ మార్పులకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాల్సిందేనని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు

• Entertainment2, Aug 2020, 8:44 PM

మెగాస్టార్‌ కోసం ఫ్యాన్స్ ఎనిమిది రోజుల ప్లాన్‌!

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఖిల భారత చిరంజీవి యువత ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివిధ రకాల సేవా కార్యక్రమాలతో ముందుకు సాగబోతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ని ఆదివారం ప్రకటించారు.

• Entertainment31, Jul 2020, 9:41 AM

అఖిల్ పోస్టర్‌పై రచ్చ‌.. సమంతను ట్రోల్‌ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్‌

మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. క్యారెంటైన్ లైఫ్ అనే థీమ్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో అఖిల్ ల్యాప్‌టాప్‌ చూసుకుంటుండగా వెనక కూర్చున్న పూజా హెగ్డే తన కాలితో అఖిల్ చెవిని తాకినట్టుగా డిజైన్‌ చేశారు. ఇప్పుడు ఈ పోస్టరే సమంతను చిక్కుల్లో పడేసింది.

• Entertainment29, Jul 2020, 2:52 PM

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌: అఖిల్‌ను కెలుకుతున్న పూజా హెగ్డే

బుధవారం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే యూత్ లో ఒక తెలియ‌ని రొమాంటిక్ ఫీల్ వ‌స్తుంది అంటున్నారు ఫ్యాన్స్.

• Entertainment22, Jul 2020, 11:42 AM

ఆ యాంకర్ చేతి మీద అఖిల్ పేరు.. సీక్రెట్‌ బయట పెట్టిన శ్రీముఖి

స్టా మా చానల్‌లో ఇటీవల ప్రారంభమైన సెలబ్రిటీ షో లవ్యూ జిందగీ. ఝాన్సీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో శ్రీముఖి, విష్ణు ప్రియలు పాల్గొన్నారు. షోలో భాగంగా తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఓ సీక్రెట్ రివీల్ చేయాలని యాంకర్‌ ఝాన్సీ కోరగా శ్రీముఖి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

• భూమా వర్గీయులను ఏకతాటికి మీదికి తీసుకురావడంలో ఏవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా చెబుతున్నారు. భూమా అఖిలప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అఖిలప్రియకు ఏపీ సుబ్బారెడ్డికి మధ్య అగాధం పెరిగిన విషయం తెలిసిందే.

Andhra Pradesh16, Jul 2020, 4:12 PM

భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాలి: కడప ఎస్పీతో ఏవీ సుబ్బారెడ్డి భేటీ

టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి  కూతురు జస్వంతితో కలిసి గురువారం నాడు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  తనను హత్య చేసేందుకు కుట్ర పన్నిన భూమా అఖిలప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన ఎస్పీని కోరారు.

अखिलेश यादव ने ट्वीट करके कहा है कि यह कार पलटी नहीं है बल्कि राज खुलने से सरकार पलटने से बचाई गई है।

NATIONAL10, Jul 2020, 1:57 PM

వికాస్ దూబే ఎన్‌కౌంటర్: అఖిలేష్ యాదవ్ ప్రశ్నలివీ...

ఈ నెల 3వ తేదీన కాన్పూరులో జరిగిన దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. అప్పటి నుండి దూబే తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ నెల 9వ తేదీన దూబేను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

Akhil

Entertainment22, Jun 2020, 8:42 AM

'స్వామియే శరణమయ్యప్ప' అంటున్న అఖిల్

హీరోలు రియల్ లైఫ్ లో పూజలు - దీక్షలు అంటూ బయట ఎక్కువగా కనిపించరు. అయితే తెలుగు హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే తరుచుగా అయ్యప్ప దీక్షలో కనిపిస్తూ ఉంటాడు. గత ఏడాది శర్వానంద్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. ఇక ఇప్పుడు యంగ్ స్టార్ హీరో అఖిల్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. అఖిల్ అక్కినేని ఈ లాక్ డౌన్ పీరియడ్ ని సెల్ఫ్ రియలైజేషన్, ఆధ్యాత్మిక వికాసం కోసం వాడుతున్నారు. ఈయన అయ్యప్ప దీక్ష తీసుకుని సంప్రదాయమైన నల్ల బట్టల్లో కనపడ్డారు.

• అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

Entertainment13, Jun 2020, 9:45 AM

అఖిల్ కాదన్నాడు, విశ్వక్ సేన్ ఎస్‌ చెప్పా డు?

కొద్ది రోజుల క్రితం అఖిల్ ని పీవీపి నిర్మాణ సంస్ద వారు ఓ రీమేక్ సినిమాతో ఎప్రోచ్ అయ్యారు. అయితే అఖిల్ ఆ సినిమాని చూసి వెంటనే నో చెప్పేసారట. అయితే అదే వయస్సులో ఉండే మరో హీరో తో చెయ్యాలి,అదీ వెంటనే డేట్స్ ఇచ్చేవాడైతే బెస్ట్ అని విశ్వక్ సేన్ ఎప్రోచ్ అయితే యస్ చెప్పాడంటున్నారు.

• bhuma akhilapriya

Andhra Pradesh6, Jun 2020, 12:39 PM

భూమా అఖిలప్రియతో వార్: రంగం మీదికి ఏవీ సుబ్బారెడ్డి కూతురు

ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియపై సమరంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రంగం మీదికి వస్తున్నట్లు కనిపిస్తోంది. భూమా అఖిలప్రియకు పోటీ ఇవ్వడానికి ఆమె సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నారు.