అక్కినేని యంగ్ హీరో అఖిల్ 28వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. యంగ్ హీరో ఈ ఏడాది డిఫరెంట్ లుక్ తో రాబోతున్నాడు. బర్త్ డే సందర్భంగా కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను పలకరించాడు హీరో.
ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉన్నంతలో బాగానే ఆడింది. దాంతో అఖిల్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలోనే కాదు ఫిలింసర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
ఆ మధ్య కాలంలో వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడ్డారు అక్కినేని కుర్ర హీరోలు నాగచైతన్య, అఖిల్. ఇక ఇప్పుడిప్పుడే సక్సెస్ లైన్ లోకి వస్తున్నారు ఇద్దరు. రీసెంట్ గా చైతూకి సూపర్ సక్సెస్ ఇచ్చిన కింగ్.. ఇప్పుడు అఖిల్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
వరుసగా హ్యాట్రీక్ ఫెయిల్యూన్స్ తో బాధపడుతున్న అక్కినేని కుర్ర హీరో అఖిల్ (Akhil) ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ తో ఊపిరి పీల్చుకున్నాడు. మొన్నటి వరకూ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసిన యంగ్ స్టార్ అదే ఊపును కంటీన్యూ చేయాలని చూస్తున్నాడు.