గాంధీ ఆసుపత్రిలో టెన్న్ వాతావరణం నెలకొంది. పిజి వైద్యులు ఏకమై సూపరింటెండెంట్ కు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులు కల్పించకుండా మహిళ డాక్టర్లు  అని చూడకుండా  బూతులు తిడుతూ అవమానపరుస్తున్నారంటు  వైద్య సిబ్బంది ఆరోపిస్తున్నారు. సూపరింటెండెంట్ ను తక్షణమే విధుల్లోంచి తప్పించాలని ధర్నా చేసి నినదించారు. వారి ఆందోళన వీడియో కింద చూడండి.