Fuel Rate Hike: పెరిగిన పెట్రోల్ ధరలు.. బంకుల్లో వాహనదారుల కష్టాలు చూడండి

Share this Video

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతంలో, రాజ్ భవన్ సమీపంలోని ఫ్యూయల్ స్టేషన్ వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ నింపించుకునేందుకు కార్లు, బైకులు పెద్ద ఎత్తున క్యూలో నిలబడటంతో అక్కడ ట్రాఫిక్ రద్దీ నెలకొంది.

Related Video