చిరంజీవి, బాలకృష్ణ, పవన్.. హీరోలుDrugs Testచేయించుకుంటేనే సినిమాలురిలీజ్ చేయాలి

Share this Video

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే సినిమాలు రిలీజ్ చేయాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

Related Video