CM Revanth Reddy Super Speech: ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్

Share this Video

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నస్తురపల్లిలో జరిగిన భారీ ప్రజాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా రూపొందించిన "రైతు భరోసా" పథకాన్ని అధికారికంగా విడుదల చేశారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Related Video