హైదరాబాద్ లో Netflix

Share this Video

హైదరాబాద్‌లో ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix కొత్త కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వినోద రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు.హైదరాబాద్ ఇప్పటికే సినిమా, టెలివిజన్, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ప్రధాన కేంద్రంగా ఎదిగిందని, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని సీఎం పేర్కొన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video