యుపిలో లవర్స్ పై ఎలా రెచ్చిపోయారంటే ? (వీడియో)

యుపిలో లవర్స్ పై ఎలా రెచ్చిపోయారంటే ? (వీడియో)

ప్రేమికలు దినోత్సవం నాడు ఉన్మాదులు రెచ్చిపోయారు. ఎక్కడ అనేకచోట్ల దారుణాలకు తెగబడ్డారు. ఉత్తర ప్రదేశ్ లో అనేకచోట్ల ప్రేమికులపై దాడులకు తెగబడ్డారు. యూపిలో ఒక అమ్మాయిని ఈ ఉన్మాది ఎలా కొడుతున్నాడో వీడియోలో చూడండి. అతడు కొడుతుండగా ఇంకొకడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంతటి ఉన్మాదానికి పాల్పడుతున్న వీళ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి?

గమనిక : ఈ వీడియో 2017లో జరిగింది. కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నది. లవర్స్ డే సందర్భంగా దీన్ని మళ్లీ ఏషియానెట్ మీకు అందిస్తున్నది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos