మూడు టీ20ల సిరీస్‌ల భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం జరిగిన ఈ మ్యాచ్‌పై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు వేశాడు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 17 ఓవర్లకు 158 పరుగులు చేసింది... అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు ముప్పావుగంట అంతరాయం కలిగింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని సవరించారు. అ

దనంగా 16 పరుగులు జత చేసి టీమిండియాకు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన భారత్‌ 17 ఓవర్లలో 169 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీనిపై స్పందించిన సెహ్వాగ్... ‘‘ ఆస్ట్రేలియా కన్నా ఎక్కువ స్కోరు సాధించినప్పటికీ... భారత్ ఓడిపోయింది. ఆసీస్ స్కోరుపై జీఎస్టీ వేసినట్లున్నారంటూ ట్వీట్ చేశాడు. 


 

 

నేను బాగా ఆడతా.. అందుకే యువరాజ్‌ని వెనక్కి పంపా: ధోని 

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

మహిళల టీ20 ప్రపంచకప్: ఇండియాను కట్టికరిపించి... ఫైనల్లో ఇంగ్లాండ్

క్రికెట్‌లో సంచలనం..ఇండియాలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సనత్ జయసూర్య..?

ధోనీ- సాక్షిల ప్రేమ, పెళ్లికి కారణం ఎవరో తెలుసా..?

బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని షమి.. చెప్పిందేంటి..? చేసిందేంటీ..?

బ్రిస్బేన్ టీ20: ఉత్కంఠ పోరులో భారత్ "కంగారు"

గ్రౌండ్‌లోనే కాదు... కోర్టులోనూ పాక్‌పై మనదే గెలుపు

‘‘కశ్మీర్ పాకిస్తాన్‌‌దే’’...మాట మార్చిన అఫ్రిది