Asianet News TeluguAsianet News Telugu

ఈ ఆగస్టు నెలలో శుభముహుర్తాలు ఇవే..

అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించండి

good muhurtas in Shravana masam
Author
Hyderabad, First Published Aug 3, 2020, 9:48 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.


1  - ఆగష్టు -2020 శనివారం 

ఉపనయాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యాదులు
సాదారణ కార్యాలు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
పెండ్లి చూపులు
అగ్రిమెంట్లకు

    
2  - ఆగష్టు -2020 ఆదివారం 

వివాహం
ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ     
అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
నిశ్చితార్ధలకు
పెండ్లి చూపులు
సీమంతాలు 
అగ్రిమెంట్లకు
వాణిజ్యాదులు
వాహాన ప్రారంభం
గర్భాధానం
వాస్తు హోమాదులు


3  - ఆగష్టు -2020 సోమవారం 

ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ 
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులు
సీమంతాలు 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
నిశ్చితార్ధలకు
వాహాన ప్రారంభం
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
వరపూజ 
వ్యాపార ప్రారంభం 
గర్భాధానం

5  - ఆగష్టు -2020 బుధవారం 

వరపూజ
వివాహం
ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ 
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
వాహాన ప్రారంభం
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమాదులు
బోరింగ్ వేసుకోనుటకు

6 - ఆగష్టు -2020 గురువారం 

ఉపనయాలకు
గృహారంభ
బోరింగ్ వేసుకోనుటకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
సాదారణ కార్యాలు
వాహాన ప్రారంభం

7  - ఆగష్టు -2020 శుక్రవారం 

ఉపనయాలకు
పెండ్లి చూపులు
వివాహం
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాహాన ప్రారంభం
వరపూజ    
నిశ్చితార్ధలకు
వ్యాపార ప్రారంభం
గర్భాధానం
వాస్తు హోమాదులు 

8  - ఆగష్టు -2020 శనివారం 

వివాహం
వరపూజ
ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు 
దేవాతా ప్రతిష్టతలకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
సీమంతాలు
రిజిస్ట్రేషన్లకు
క్రయవిక్రయాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యాదులు
వాహాన ప్రారంభం
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమాదులు

9  - ఆగష్టు -2020 ఆదివారం 

వివాహం
వరపూజ
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
అన్నప్రాసనకు
దేవాతా ప్రతిష్టతలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
వాణిజ్యాదులు
గృహప్రవేశం    
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమాదులు

10 - ఆగష్టు -2020 సోమవారం 

వివాహం
వరపూజ
ఉపనయాలకు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధలకు
గృహప్రవేశం
గృహారంభ 
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
కేశఖండన ( పుట్రువెంట్రుకలు తీయుటకు )
దేవాతా ప్రతిష్టతలకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

13  - ఆగష్టు -2020 గురువారం 

ఉపనయాలకు
గృహప్రవేశం
గృహారంభ 
బోరింగ్ వేసుకోనుటకు
కేశఖండన ( పుట్రువెంట్రుకలు తీయుటకు )
అక్షరాభ్యాసలకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
వాహాన ప్రారంభం
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
నిశ్చితార్ధలకు
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమాదులు
వాస్తు హోమాదులు 

14  - ఆగష్టు -2020 శుక్రవారం 

వివాహం
వరపూజ
అన్నప్రాసనకు
దేవాతా ప్రతిష్టతలకు
వాణిజ్యాదులు
సీమంతాలు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాహాన ప్రారంభం
నిశ్చితార్ధలకు
గర్భాధానం
గృహప్రవేశం
వాస్తు హోమాదులు 

గమనిక :- ఆగష్టు 14 నుండి రెండు నెలలు పెళ్ళిళ్ళకు, గృహప్రవేశాలకు ముహూర్తాలు లేవు. 
తిరిగి నిజ ఆశ్వీయుజ మాసం అనగా ఆంగ్ల తేది ప్రకారం అక్టోబర్ 19 నుండి  శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతాయి.


* ఆగష్టు 20 తేది నుండి భాద్రపదమాసము ప్రారంభం అవుతుంది, భాద్రపదమాసంలో సాధారణ కార్యక్రామాలకు అనుకూలమైన తేదీలు. 


20 - ఆగష్టు - 2020 గురువారం

అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

21 - ఆగష్టు - 2020 శుక్రవారం

పెండ్లి చూపులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు


22 - ఆగష్టు - 2020 శనివారం

పెండ్లి చూపులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు

23 - ఆగష్టు - 2020 ఆదివారం

పెండ్లి చూపులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు

24 - ఆగష్టు - 2020 సోమవారం

పెండ్లి చూపులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు

26 - ఆగష్టు - 2020 బుధవారం

పెండ్లి చూపులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

27 - ఆగష్టు -2020 గురువారం

అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు
పెండ్లి చూపులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

28 - ఆగష్టు - 2020 శుక్రవారం

పెండ్లి చూపులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాహాన ప్రారంభం
వాణిజ్యాదులు

29 - ఆగష్టు - 2020 శనివారం

పెండ్లి చూపులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యాదులు

30 - ఆగష్టు - 2020 ఆదివారం

పెండ్లి చూపులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు

31 - ఆగష్టు - 2020 సోమవారం

పెండ్లి చూపులు
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యాదులు


 

Follow Us:
Download App:
  • android
  • ios