Wedding

(Search results - 437)
• Spiritual3, Aug 2020, 9:48 AM

ఈ ఆగస్టు నెలలో శుభముహుర్తాలు ఇవే..

అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించండి

• Telangana30, Jul 2020, 10:59 AM

కరోనా వేళ.. నిరాడంబరంగా డీజీపీ కుమారుడి పెళ్లి

కోవిడ్‌ నిబంధనల్ని పక్కాగా పాటిస్తూ, షేక్‌పేట్‌ తహసీల్దార్‌ అనుమతితో జరిగిన ఈ వేడుకకు వధువరూల కుటుంబీకులతో పాటు అతి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరు అయ్యారు.

• Entertainment29, Jul 2020, 11:52 AM

రానా దగ్గుబాటి పెళ్లి తంతులో చిన్న చేంజ్‌!

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలసిందే. ఇటీవల తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను అభిమానులతో పాటు పెద్దలకు పరిచయం చేసిన రానా, ఆమె మెడలో మూడు ముళ్లూ వేయనున్నాడు. అయితే తాజాగా రానా పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది.

ವಾರಾಣಸಿಯ ಗಂಗೆ ಬಳಿ ಇರುವ ರಾಮನಗರದ ರಾಮಪುರ ವಾರ್ಡ್‌ನ ಓರ್ವ ಯುವತಿಯ ವಿವಾಹಹ ಮವೂನ ಯುವಕನೊಂದಿಗೆ ನಿಶ್ಚಯವಾಗಿತ್ತು. ಜೂನ್ 28 ರಂದು ಇಬ್ಬರ ಮದುವೆಯಾಗಲಿತ್ತು.

Relations28, Jul 2020, 3:21 PM

వరుడి ఫోన్ లో వధువు న్యూడ్ వీడియో.. పెళ్లికి ముందే..

సరిగ్గా తెల్లారితే పెళ్లనగా.. యువకుడికి.. పెళ్లికూతురికి సంబంధించిన ఓ వీడియో వచ్చింది. ఆ వీడియో చూసి వరుడు షాకయ్యాడు. అది పోర్న్ వీడియో కాగా.. అందులో తాను పెళ్లిచేసుకోబోయే యువతి ఉండటం గమనార్హం.

• Andhra Pradesh28, Jul 2020, 2:56 PM

పైకి హెడ్‌మాస్టర్ లోపల నిత్యపెళ్లికొడుకు, రెండో భార్యకు అనుమానం.. గుట్టురట్టు

పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతగల ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగంలో వున్న ఓ వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే పనిచేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు యువతులను ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి చేసుకున్నాడు

যদি কোনও বিবাহিত ব্যক্তি স্বপ্ন দেখে যে সে বিয়ে করছে, তবে তার প্রেম জীবনে সমস্যা শুরু হতে পারে।

NATIONAL27, Jul 2020, 3:06 PM

128 మందితో పెళ్లి: వధూవరులు సహా 43 మందికి కరోనా

కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లాలోని చెంగల పంచాయితీ పరిధిలోని పిలంకట్ట గ్రామంలో ఈ నెల 17వ తేదీన పెళ్లి జరిగింది.ఈ పెళ్లికి 128 మంది హాజరయ్యారు. వాస్తవానికి పెళ్లికి కేవలం 43 మంది మాత్రమే హాజరుకావాలి. కానీ కరోనా నిబంధనలకు విరుద్దంగా ఈ పెళ్లికి 125 మంది హాజరయ్యారు.

• Entertainment27, Jul 2020, 8:51 AM

వైభవంగా నితిన్‌ పెళ్లి వేడుక (ఫోటో గ్యాలరీ)

ఫైనల్‌గా యంగ్ హీరో నితిన్ ఓ ఇంటి వాడయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించిన నితిన్‌, లాక్‌ డౌన్‌ కారణంగా వివాహ వేడుకను వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పట్లో పరిస్థితులు చక్కబడే పరిస్థితి కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆదివారం రాత్రి పెళ్లి షాలిని మెడలో మూడు ముళ్లు వేశాడు.

Two dead in Wedding tent collapses at kurnool

Video Icon

Andhra Pradesh26, Jul 2020, 4:36 PM

దారుణం.. పెళ్లి పందిరి వేస్తుండగా కూలిన మిద్దె.. తల్లీకూతురు మృతి...

కర్నూలు జిల్లా, ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

• Entertainment25, Jul 2020, 3:58 PM

రానా ప్రేమకథ.. పూసగుచ్చినట్టు చెప్పిన భల్లాల దేవుడు

`మిహీకా చాలా మంచిది. మా జంట చాలా గొప్ప జంటగా నిలుస్తుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవిస్తాం. ఆగస్టు 8న మా వివాహం జరగబోతుంది. మిహీకాను పెళ్లి చేసుకునే తరుణమే నా జీవితంలో గొప్ప సమయం. మా పెళ్లి గురించి ఆలోచించటమే చాలా ఆనందంగా ఉంది` చెప్పుకొచ్చాడు రానా.

• Video Icon

Andhra Pradesh25, Jul 2020, 3:43 PM

వైరల్ వీడియో: పిపిఈ కిట్లతో పెళ్లి భోజనం వడ్డన

కృష్ణా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

• Entertainment24, Jul 2020, 8:49 AM

ఇంట్రస్టింగ్‌గా `రానా - మిహీకా`ల పెండ్లి పిలుపు

ముహూర్తం ఫిక్స్ చేసిన దగ్గుబాటి, బజాజ్‌ ఫ్యామిలీలు ఆసక్తికరంగా ఓ ఇన్విటేషన్‌ను రిలీజ్ చేశారు. మయాబజార్‌ సినిమాలోని సన్నివేశంతో ఈ వీడియో ఇన్విటేషన్‌ను డిజైన్‌ చేశారు. ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి జరగనున్నట్టుగా తెలిపారు.

যদি কোনও বিবাহিত ব্যক্তি স্বপ্ন দেখে যে সে বিয়ে করছে, তবে তার প্রেম জীবনে সমস্যা শুরু হতে পারে।

Spiritual21, Jul 2020, 10:27 AM

శుభకార్యాలు షురూ.. శ్రావణమాసంలో శుభ ముహూర్తాలు ఇవే..

మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు

ముద్రగడ ,కాడినెత్తేయడం, బోండా ఉమా ప్రకటనల తరువాత కాపు నాయకులంతా అలెర్ట్ అయ్యారు. ముద్రగడ తిరిగి కాపు ఉద్యమాన్ని కొనసాగిస్తారని అంటున్నారు వారు. ఈ నేపథ్యంలో అసలు కాపు ఉద్యమానికి ఈ సమయంలో ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ తో సహా మిగిలిన కాపు నాయకులంతా కాపు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దాము.

Entertainment21, Jul 2020, 8:39 AM

పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిందే... ఫ్యాన్స్ కోరిక అదే!

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు నితిన్ తన వివాహ ఇన్విటేషన్ అందచేసారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హాజరు అవుతారని చెప్తున్నారు. గతంలో నితిన్ నటించిన చిత్రాల ఆడియో పంక్షన్స్ కు పవన్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అదే విధంగా పవన్ రాకతో తన వివాహం కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నితిన్ నమ్ముతున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ లో అతి తక్కువ మందికి నితిన్ శుభలేఖలు పంపుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లలో ఎంతమంది వస్తారు అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.

• Entertainment18, Jul 2020, 5:56 PM

అఫీషియల్‌: నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్

ఇప్పట్లో పరిస్థతి చక్కబడే పరిస్థితి లేకపోవటంతో లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు నితిన్‌. ఈ మేరకు అధికారికంగా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. జూలై 26 రాత్రి 8:30కు హైదరాబాద్‌లోనే అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించారు.

• Relations18, Jul 2020, 11:35 AM

ఇది ప్రీవెడ్డింగ్ షూటా.. హనీమూనా!

ప్రీవెడ్డింగ్ షూట్ కి ఎక్కువ.. హనీమూన్ కి తక్కువగా ఉన్నాయి. ఆ ఫోటోలు చూసినవారెవ్వరూ.. పెళ్లికి ముందు ఫోటోలు అంటే ఏమాత్రం నమ్మరు. కనీసం.. హనీమూన్ కపుల్ కూడా ఇంత దారుణంగా ఫోటోలు దిగరేమో అనేవిధంగా ఉన్నాయి.