Search results - 312 Results
 • marriage

  NATIONAL18, Jan 2019, 3:54 PM IST

  కారణమిదే: పెళ్లి చేసుకోరు, సహాజీవనం చేస్తారు

  పెళ్లి సందర్భంగా  విందు ఇచ్చే స్థోమత లేక గిరిజనుల్లోని అనేక జంటలు పెళ్లి చేసుకోకుండానే సహాజీవనం చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు జార్ఖండ్ రాష్ట్రంలో కన్పిస్తున్నాయి. తాజాగా ఇదే తరహా ఘటన మరోటి వెలుగు చూసింది.

   

 • Women

  Telangana16, Jan 2019, 3:38 PM IST

  పెళ్లి కుదరడం లేదని.. యువతి ఆత్మహత్య

  తాను లావుగా ఉన్నానని.. అందుకే తనను వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. 

 • VISHAL

  ENTERTAINMENT16, Jan 2019, 3:09 PM IST

  విశాల్ కూడా చెప్పేశాడు..!

  ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో గాని సడన్ గా పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ విశాల్ జోడి ఇచ్చిన ప్రకటన అందరిని షాక్ కి గురి చేసింది. గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ ను ఎదుర్కొంటున్న విశాల్ ఎట్టకేలకు తన పెళ్లి పై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశాడు. 

 • love

  Telangana11, Jan 2019, 8:21 AM IST

  నిజమైన ప్రేమ: ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రిలోనే పెళ్లి చేసిన పెద్దలు

  ప్రేమ పేరుతో జల్సాలు, విలాసాలు, విహారాలు చేసి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చే అమ్మాయిలు/ అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో ప్రేమకోసం మరణం అంచులదాకా వెళ్లి.. చివరికి కన్నవారి మనసులు కరిగించి వివాహబంధంతో ఒక్కటైంది ఓ జంట. 

 • Telangana10, Jan 2019, 6:54 PM IST

  ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం: ఆసుపత్రిలో పెళ్లి

  ప్రేమించిపెళ్లి చేసుకోవాలని  భావించారు. కానీ పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో  ఓ ప్రేమ జంట గురువారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పురుగుల మందు తాగిన ప్రేమ జంటకు పెళ్లి చేశారు పోలీసులు.

 • vishal

  ENTERTAINMENT10, Jan 2019, 2:15 PM IST

  విశాల్ చేసుకోబోయే అమ్మాయిని చూశారా..?

  స్టార్ హీరో, తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలోనే పెళ్లి చేసుబోతున్నట్లు అతడి తండ్రి జికె రెడ్డి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. 

 • marriage

  NATIONAL4, Jan 2019, 12:04 PM IST

  ఆరో పెళ్లి కోసం భర్త పరార్..కూతురితో, నిండు గర్భంతో గుడిలో భార్య

  ప్రేమ మైకంలో పడి తల్లిదండ్రులను కూడా కాదనుకుని అతనిని పెళ్లాడిన యువతికి ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. తన భర్త అప్పటికే నలుగురిని పెళ్లాడాడని, ఆరో పెళ్లి చేసుకునేందుకు మరో యువతితో పరారయ్యాడని ఐదో భార్య పోలీసులుకే ఫిర్యాదు చేసింది. 

 • marriage

  NATIONAL1, Jan 2019, 4:55 PM IST

  భర్తలకు విడాకులు: పెళ్లి చేసుకొన్న ఇద్దరు యువతులు

  ఆరేళ్లుగా ప్రేమించుకొన్న ఇద్దరు వివాహం చేసుకొన్న మ:హిళలు భర్తలకు విడాకులిచ్చి పెళ్లి చేసుకొన్నారు. అయితే వీరిద్దరి వివాహన్ని చట్టబద్దం చేసేందుకు రిజిష్ట్రార్  మాత్రం అంగీకరించలేదు

 • varun tej

  ENTERTAINMENT1, Jan 2019, 4:30 PM IST

  రానా పెళ్లి చేసుకుంటే నేను చేసుకుంటా: వరుణ్ తేజ్!

  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ప్రభాస్ ఆ తరువాత రానాల పేర్లు గుర్తొస్తాయి. కుర్ర హీరోలను ఎవరినైనా పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే ఇంకా ప్రభాస్, రానాలే చేసుకోలేదు.. మాకింకా టైమ్ ఉందంటూ తప్పించుకుంటున్నారు.

 • kcr

  Telangana29, Dec 2018, 7:51 AM IST

  అసదుద్దీన్ కుమార్తె వివాహానికి హాజరైన కేసీఆర్

  ఎంఐఎం అధినేత, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కుమార్తె బర్కత్ ఆలం వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకకు గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలవురు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. 

 • manchiryal

  Telangana23, Dec 2018, 1:38 PM IST

  పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

  మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకొంది.  ప్రేమ వివాహం చేసుకొందని కూతురిని చంపి మృతదేహన్ని దగ్దం చేశారు కుటుంబ సభ్యులు.

 • sanju

  CRICKET22, Dec 2018, 5:16 PM IST

  పెళ్లి పీటలెక్కిన మరో టీమిండియా క్రికెటర్

  మరో టీమిండియా క్రికెటర్ పెళ్లి పీటలెక్కాడు.. యువ క్రికెటర్ సంజు శాంసన్ తన చిన్ననాటి స్నేహితురాలు చారులతని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. కేరళకు చెందిన సంజు శాంసన్‌‌, చారులతల కుటుంబాలకు మంచి అనుబంధం ఉంది. 

 • SPORTS14, Dec 2018, 2:39 PM IST

  వివాహ బంధంతో ఒక్కటైన సైనా,కశ్యప్

  గచ్చిబౌలిలోని ఓరియాన్ విల్లాస్‌లో సైనా, కశ్యప్‌లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యుల మధ్య.. అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. 

 • isha

  business13, Dec 2018, 11:06 AM IST

  అంగరంగ వైభవంగా ఈశా- అజయ్ పెళ్లి.. అతిరధుల దీవెనలిలా

  దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిన ఈశా అంబానీ- ఆనంద్‌ పిరమాల్‌ల వివాహ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి వేదికయిన ముకేశ్‌ అంబానీ స్వగృహం ‘యాంటిలియా’ను దేశ విదేశాల నుంచి తెచ్చిన పలు రకాల పూలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.