Asianet News TeluguAsianet News Telugu
274 results for "

వ్యభిచారం

"
Heroine and model arrested for prostitution ksrHeroine and model arrested for prostitution ksr

హోటల్ లో వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నటి!

పూణే పోలీసులు బడా వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఓ హోటల్ లో వ్యభిచారం చేస్తుండగా నటి, మోడల్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

Entertainment May 13, 2023, 10:02 PM IST

 Prostitution busted in luxury hotel at Hyderabad AKP  Prostitution busted in luxury hotel at Hyderabad AKP

హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం ... పంజాబీ, బెంగాల్ అమ్మాయిలతో గలీజ్ దందా

ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. 

Telangana May 4, 2023, 10:01 AM IST

TDP Leader Chintamaneni Prabhakar Serious comments on CM YS Jagan AKPTDP Leader Chintamaneni Prabhakar Serious comments on CM YS Jagan AKP
Video Icon

సొంత బాబాయ్ ని చంపించి... జగన్ రాజకీయ వ్యభిచారం : చింతమనేని సంచలనం

గన్నవరం : టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

Andhra Pradesh Apr 21, 2023, 4:29 PM IST

Actress Aarti Mittal arrested for brothel with models in mumbai - bsbActress Aarti Mittal arrested for brothel with models in mumbai - bsb

నటి ఆర్తీ మిట్టల్ అరెస్ట్.. సినిమా అవకాశాలు ఆశచూపి.. మోడల్స్ తో వ్యభిచారం..

మోడల్స్ తో వ్యభిచార దందా చేస్తున్న నటి ఆర్తీ మిట్టల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం నిఘా పెట్టి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

NATIONAL Apr 19, 2023, 10:32 AM IST

woman rescued from being sent to UAE to join sex racket in maharashtra after raids kmswoman rescued from being sent to UAE to join sex racket in maharashtra after raids kms

వ్యభిచారంలోకి దింపుతున్న మహిళను కాపాడిన పోలీసులు.. తల్లి, సోదరుడిపై కేసు

వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఓ మహిళను మహారాష్ట్ర పోలీసులు కాపాడారు. బాధితురాలి తల్లి, సోదరుడు రూ. 50 వేలు తీసుకుని ఆమెను యూఏఈలో సెక్స్ రాకెట్‌లోకి పంపించాలని భావించారు. కానీ, బుధవారం పోలీసులు థానేలోని భయాందర్‌లో రైడ్ చేసిన తర్వాత ఆమెను కాపాడగలిగారు.
 

NATIONAL Apr 15, 2023, 6:22 AM IST

minister adimulapu suresh sensational comments on pawan kalyan ksmminister adimulapu suresh sensational comments on pawan kalyan ksm

పవన్ కల్యాణ్‌ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు.. మంత్రి ఆదిమూలపు సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనిషి అని విమర్శించారు. 

Andhra Pradesh Apr 5, 2023, 4:37 PM IST

Hyderabad  Police Files  Case  Against  Four  Farm houses  for   prostitution lns Hyderabad  Police Files  Case  Against  Four  Farm houses  for   prostitution lns

మొయినాబాద్ ఫాం హౌస్ లలో అసాంఘిక కార్యకలాపాలు: యువతులతో నగ్నంగా నృత్యాలు, వ్యభిచారం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  మొయినాబాద్  పరిధిలోని యువతులో నగ్నంగా  నృత్యాలు  చేస్తూ వ్యభిచారం  నిర్వహిస్తున్న  ముఠాను  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  

Telangana Mar 26, 2023, 2:41 PM IST

Police attack on brothel house at Gudivada  Police attack on brothel house at Gudivada
Video Icon

అందమైన అమ్మాయిలతో వ్యభిచారం... గుడివాడలో కిలాడీ మహిళ అరెస్ట్...

గుడివాడ : ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను క‌‌‌ృష్ణా జిల్లా గుడివాడలో పోలీసులు అరెస్ట్ చేసారు. 

Andhra Pradesh Mar 12, 2023, 10:59 AM IST

sex racket busted at noida hotel after getting immoral acts reports kmssex racket busted at noida hotel after getting immoral acts reports kms

హోటల్‌లో యథేచ్ఛగా వ్యభిచారం.. పోలీసుల ఆకస్మిక తనిఖీతో పట్టుబడ్డ విటుడు.. ఆ దంపతులు పరార్

నోయిడాలోని ఓ హోటల్‌లో యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహించారు. ఢిల్లీకి చెందిన సాహిల్ అనే వ్యక్తి ఇటీవలే హోటల్‌ను లీజుకు తీసుకుని ఈ కార్యకలాపాలు చేపడుతున్నాడు. ఈ హోటల్ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందడంతో ఆకస్మిక తనిఖీలు చేశారు. నలుగురు పురుషులను అరెస్టు చేసిన పోలీసులు, ఏడుగురు మహిళలను రెస్క్యూ చేశారు.
 

NATIONAL Feb 23, 2023, 8:02 PM IST

mother and brother of a women SI running a brothel, arrested in police raid in Tirupati - bsbmother and brother of a women SI running a brothel, arrested in police raid in Tirupati - bsb

వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళా ఎస్సై తల్లి, తమ్ముడు.. తిరుపతిలో పోలీసుల దాడుల్లో అరెస్ట్..

వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న ఓ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు మహిళా ఎస్సై తల్లీ, తమ్ముడు కావడం ఇప్పుడు తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. 

Andhra Pradesh Feb 21, 2023, 6:48 AM IST

Prostitution under spa center, beauty parlour In hyderabad - bsbProstitution under spa center, beauty parlour In hyderabad - bsb

వాట్సప్ లో యువతుల ఫొటోలు.. స్పా సెంటర్ కు రప్పించి వ్యభిచారం.. అరెస్ట్..

స్పా సెంటర్, బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన వ్యాపారం కోసం వాట్సాప్ లో అమ్మాయిల ఫొటోలను పంపి విటులను రప్పిస్తున్నట్లు తేలింది. 

Telangana Feb 16, 2023, 8:04 AM IST

Prostitution under cross massage in spa centers In Banjara Hills, hyderabad - bsbProstitution under cross massage in spa centers In Banjara Hills, hyderabad - bsb

స్పా సెంటర్లలో క్రాస్ మసాజ్ ముసుగులో వ్యభిచారం.. బంజారాహిల్స్ లో నాలుగు కేంద్రాలు సీజ్..

స్పా సెంటర్ల ముసుగులో మెయిన్ రోడ్డులోనే వ్యభిచారం నిర్వహిస్తున్నాయి కొన్ని స్పా సెంటర్లు. థాయ్ లాండ్ నుంచి అమ్మయిలను తీసుకువచ్చి క్రాస్ మసాజ్ పేరుతో ఈ పనులకు పాల్పడుతున్నాయి. 

Telangana Feb 7, 2023, 9:08 AM IST

online prostitution racket busted police booked assistant of telugu directoronline prostitution racket busted police booked assistant of telugu director

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టు రట్టు.. ప్రముఖ తెలుగు డైరెక్టర్ వద్ద పనిచేస్తున్న వ్యక్తి అరెస్ట్..

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ వ్యభిచారం గుట్టు రట్టైంది. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని సురేష్ బోయిన, అఖిల్ కుమార్ గుర్తించారు.

Telangana Feb 4, 2023, 3:57 PM IST

Police attack on brothels In kottangudem, 15 minor girls among victims - bsbPolice attack on brothels In kottangudem, 15 minor girls among victims - bsb

కొత్తగూడెంలో మైనర్లతో వ్యభిచారం.. 15మందిని రక్షించిన పోలీసులు..

మైనర్లతో బలవంతంగా వ్యభిచారం చేపిస్తున్న నిర్వాహకులను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహాల మీద జరిపిన దాడిలో 15మంది మైనర్ అమ్మాయిలు దొరికినట్టు సమాచారం. 

Telangana Jan 30, 2023, 12:28 PM IST

Extortion of young man under the prostitution, three women arrested in warangal - bsbExtortion of young man under the prostitution, three women arrested in warangal - bsb

వ్యభిచారం ముసుగులో యువకులకు వలవేసి దోపిడి.. ముగ్గురు కిలేడీలు అరెస్ట్..

అబ్బాయిలకు వలవేసి.. వారిని నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Telangana Jan 24, 2023, 11:12 AM IST