దేశవ్యాప్తంగా కొత్తగా 841 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కు పెరిగింది. 227 రోజుల తర్వాత మళ్లీ అత్యధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి.
NATIONAL Dec 31, 2023, 9:40 PM IST
Covid-19 : దేశంలో కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి. నెల రోజుల కిందట వరకు మామూలుగా ఉన్న వ్యాప్తి.. ఇటీవల వేగం పుంజుకుంది. న్యూయర్ వేడుకల సమయంలో కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
NATIONAL Dec 31, 2023, 12:33 PM IST
దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే కోవిడ్ జెఎన్.1 వేరియంట్ నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
pregnancy & parenting Dec 30, 2023, 3:36 PM IST
ఢిల్లీలో JN.1 కరోనావైరస్ సబ్-వేరియంట్ మొదటి కేసు నమోదైందని నగర ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. JN.1 అనేది ఓమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్, యునైటెడ్ స్టేట్స్‌లో బాగా వ్యాప్తిలో ఉంది. అక్కడ 44 శాతం కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి.
NATIONAL Dec 29, 2023, 6:43 AM IST
JN.1 sub-variant : భారత్ లో కోవిడ్ కొత్త జేఎన్.1 వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం 40 కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం జేన్.1 కేసులు 109 కు చేరాయి.
NATIONAL Dec 27, 2023, 3:30 PM IST
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మర్యాదపూర్వక సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రగతికి ఆర్థిక చేయూత ఇవ్వాలని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చాలా అప్పులు చేశారని పీఎంకు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. కౌంటింగ్ కూడా ఈ రోజే రాత్రి జరగనుంది. మంగళవారం మరో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. అవన్నీ హైదరాబాద్‌లోనే వెలుగుచూశాయి.
Telangana Dec 27, 2023, 5:21 AM IST
తెలంగాణలో కొత్తగా మరో 8 మంది కరోనా బారిన పడ్డారు. 1,333 మందికి గడిచిన 24 గంటల్లో టెస్టులు చేశారు. కాగా, మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఇప్పుడు చికిత్స తీసుకుంటున్న లేదా.. ఐసొలేషన్‌లో ఉన్నవారి సంఖ్య 59కు చేరింది.
Telangana Dec 27, 2023, 12:33 AM IST
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు రోగులు మృతి చెందాడు. మృతులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Telangana Dec 26, 2023, 12:56 PM IST
ఈ మహమ్మారిని తొందరగా గర్తించడం వల్ల ఇతరులకు వ్యాపించకుండా ఉండేలా చేయవచ్చు. అసలు.. ఈ కొత్త వేరియంట్ జేఎన్ 1 కోవిడ్ లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం...
Health Dec 26, 2023, 12:21 PM IST
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకి కరోనా సోకింది.
NATIONAL Dec 26, 2023, 11:03 AM IST
దేశంలో కరోనా (corona virus) మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 628 కొత్త కోవిడ్ -19 (covid -19) కేసులు నమోదు అయ్యాయి. ఇందులో జేఎన్.1 వేరియంట్ (JN.1 Variant) కేసులు 63 ఉన్నాయి.
NATIONAL Dec 26, 2023, 10:59 AM IST
తెలంగాణలో కరోనా న్యూ వేరియంట్ కేసులు వున్నాయని కేంద్ర ప్రభుత్వం అంటోంది... లేవని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఎవరు చెప్పేదో నిజమో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
Telangana Dec 26, 2023, 9:57 AM IST
కరోనా పాజిటివ్ తేలిన 13 రోజుల తర్వాత తీవ్రమైన శ్వాససమస్యలు ఎదుర్కొంది. శ్వాస ఆడకపోవటంతో అత్యవసర విభాగానికి తరలించారు. ఇక్కడ ఆమెకు వోకల్ కార్డ్ పెరాలసిస్ డిటెక్ట్ అయిందని పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురించబడింది.
INTERNATIONAL Dec 26, 2023, 9:37 AM IST
న్యూ వేరియంట్ జేఎన్.1 భయం నెలకొన్న వేళ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 55 యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
Telangana Dec 26, 2023, 7:07 AM IST
JN.1 Sub-variant : భారత్ లో కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు 63 కేసులు గుర్తించారు. ఒకరు మరణించారు.
NATIONAL Dec 25, 2023, 3:53 PM IST