MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టెంపర్, అరవింద సమేత, RRR చిత్రాల సెంటిమెంట్ బాలీవుడ్ లో.. ఎన్టీఆర్ ఆ పని చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్

టెంపర్, అరవింద సమేత, RRR చిత్రాల సెంటిమెంట్ బాలీవుడ్ లో.. ఎన్టీఆర్ ఆ పని చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న, త్వరలో ప్రారంభం కాబోతున్న పాన్ ఇండియా చిత్రాల లైనప్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. ఆల్రెడీ తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నాడు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 19 2024, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న, త్వరలో ప్రారంభం కాబోతున్న పాన్ ఇండియా చిత్రాల లైనప్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. ఆల్రెడీ తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు హృతిక్ రోషన్ తో కలసి ఎన్టీఆర్ వార్ 2లో నటిస్తున్నాడు. తారక్ చేస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఇదే. ఈ రెండు చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈఈ చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో రాబోతున్నవే. కొరటాల శివ ఎన్టీఆర్ ని సముద్రం బ్యాక్ డ్రాప్ లో చాలా పవర్ ఫుల్ గా చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. 

36

అదే విధంగా వార్ 2లో యాక్షన్ సీన్స్ సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టాలా ఉంటాయట. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ డ్యాన్స్ అదరగొట్టే నటులే. ఈ అంశం కూడా ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తోంది. వార్ 2 గురించి మరో క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. 

46

ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ లో షర్ట్ లెస్ గా సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపిస్తారని అంటున్నారు. ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గతంలో కొన్ని చిత్రాల్లో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. టెంపర్ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీ తో ఎన్టీఆర్ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ సూపర్ హిట్. 

56

ఆ తర్వాత అరవింద సమేత చిత్రంలో యాక్టన్ సీన్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ప్రదర్శిస్తూ ఉగ్రరూపంతో చెలరేగిపోయాడు. ఆ మూవీ కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇక చివరగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా తారక్ షర్ట్ లెస్ గా కనిపించారు. ఈ మూడు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. 

66

ఇప్పుడు తన హిట్ సెంటిమెంట్ ని తారక్ బాలీవుడ్ లో అప్లై చేస్తున్నారు. దీంతో వార్ 2 కూడా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ ఫ్యాన్స్ లో అంచనాలు వినిపిస్తున్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వార్ 2 తెరకెక్కుతోంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved