Asianet News TeluguAsianet News Telugu
166 results for "

Upsc

"
UPSC Civil Services 2022 topper Ishita Kishore has Hyderabad connection ksmUPSC Civil Services 2022 topper Ishita Kishore has Hyderabad connection ksm

సివిల్స్ టాపర్ ఇషితా కిషోర్‌‌కు హైదరాబాద్‌తో అనుంబంధం.. అదేమిటంటే..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 తుది ఫలితాలను ప్రకటించింది. సివిల్స్-2022లో ఇషితా కిషోర్ టాపర్‌గా నిలిచారు.

Telangana May 23, 2023, 4:42 PM IST

telugu candidates performance in UPSC civils exams 2022 ksmtelugu candidates performance in UPSC civils exams 2022 ksm

యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాలు విడుదల.. నారాయణపేట ఎస్పీ కూతురుకు మూడో ర్యాంకు.. మెరిసిన తెలుగు తేజాలు..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు. 

Telangana May 23, 2023, 2:49 PM IST

Upsc cec 2022 Final result declared Ishita Kishore tops the exam ksmUpsc cec 2022 Final result declared Ishita Kishore tops the exam ksm

యూపీఎస్సీ సివిల్స్- 2022 తుది ఫలితాలు విడుదల.. టాపర్‌గా ఇషితా కిషోర్.. తొలి 4 ర్యాంకులు అమ్మాయిలవే..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది.

NATIONAL May 23, 2023, 2:10 PM IST

Do you know how many tonnes of gold RBI has MKADo you know how many tonnes of gold RBI has MKA

RBI వద్ద ఎన్ని టన్నుల బంగారం ఉందో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తరముకొస్తున్న నేపథ్యంలో, సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా బంగారం నిలువలను సిద్ధం చేసుకుంటున్నాయి.  ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. దీంతో తాజాగా భారత రిజర్వు బ్యాంకు కూడా దాదాపు 130 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

business May 10, 2023, 11:33 AM IST

One year of CEPA agreement which is a milestone for India-UAE trade relationship will be celebrated in Dubai MKAOne year of CEPA agreement which is a milestone for India-UAE trade relationship will be celebrated in Dubai MKA

భారత్, యూఏఈ వాణిజ్య బంధానికి మైలురాయిగా నిలిచిన CEPA ఒఫ్పందానికి ఏడాది పూర్తి..దుబాయిలో ఘనంగా వేడుకలు..

భారత్, యూఏఈ మధ్య వాణిజ్య సరిహద్దులను చెరిపివేసిన కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్” (CEPA) ఒప్పందానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా దుబాయిలోని ఇరు దేశాల వాణిజ్య  ప్రతినిధుల సమావేశం జరిగింది. 

business Feb 18, 2023, 5:38 PM IST

Petrol diesel electric fuel does not work MG Motors has released a car that runs on hydrogen These are the featuresPetrol diesel electric fuel does not work MG Motors has released a car that runs on hydrogen These are the features

పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఇంధనంతో పనిలేదు..హైడ్రోజన్ తో నడిచే కారును విడుదల చేసిన MG మోటార్స్..ఫీచర్లు ఇవే

ప్రముఖ అంతర్జాతీయ ఆటో బ్రాండ్ MG మోటార్ ఇండియా ఆటో ఎక్స్‌పోలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ MPV, యూనిక్ 7 కారుని ప్రదర్శించింది. ఈ వాహనం ఆటోమేకర్ , న్యూ ఎనర్జీ వెహికల్స్ (NEV) లైనప్ క్రింద వస్తుంది,

business Jan 13, 2023, 5:02 PM IST

Big relief for common man wholesale inflation hits 18-month low in September food prices fall sharplyBig relief for common man wholesale inflation hits 18-month low in September food prices fall sharply

సామాన్యులకు పెద్ద ఊరట, 18 నెలల కనిష్టానికి సెప్టెంబర్ నెల టోకు ద్రవ్యోల్బణం, భారీగా తగ్గిన ఆహార ధరలు

సెప్టెంబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుండగా, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రేటు (WPI) క్షీణించింది. దీంతో సామాన్యుల జేబుకు ఊరట కలిగించింది. సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 10.70 శాతానికి తగ్గిందని ప్రభుత్వం శుక్రవారం గణాంకాలను విడుదల చేసింది. డేటా ప్రకారం, ఒక నెల క్రితం ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 12.41 శాతంగా ఉంది, గత ఏడాది సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం రేటు 11.8 శాతంగా ఉంది.

business Oct 14, 2022, 5:26 PM IST

UPSC aspirants tells his girl friend became IAS officer but he failes 5 timesUPSC aspirants tells his girl friend became IAS officer but he failes 5 times

నా గర్ల్ ఫ్రెండ్ ఐఏఎస్ అధికారి అయింది.. నేను ఐదుసార్లు ఫెయిల్ అయ్యా..: ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థి

ఐఐటీ కోచింగ్ కోసం రాజస్తాన్‌లోని కోటా ఎలాగో.. యూపీఎస్సీ శిక్షణ కోసం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ అలాంటిదే. ఈ ముఖర్జీ నగర్‌కు బిహార్ నుంచి వెళ్లిన హరేంద్ర పాండే 11 ఏళ్లలో ఐదు సార్లు యూపీఎస్సీ అటెంప్ట్ చేసి విఫలం అయ్యాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఐఏఎస్ అధికారి. ఆయన చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి.

NATIONAL Sep 3, 2022, 2:19 PM IST

Sovereign Gold Bond If you are buying gold you will get monthly income along with discountSovereign Gold Bond If you are buying gold you will get monthly income along with discount

Sovereign Gold Bond: బంగారం కొంటున్నారా అయితే డిస్కౌంట్ తో పాటు నెల నెల ఆదాయం కూడా మీ సొంతం...

బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే, నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు పథకానికి తెర లేపింది. 5 రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ బాండ్ ద్వారా బంగారం ధర గ్రాముకు రూ.5,197గా నిర్ణయించారు

business Aug 22, 2022, 5:14 PM IST

Sovereign Gold Bond Opportunity to buy cheap gold from August 22Sovereign Gold Bond Opportunity to buy cheap gold from August 22

Sovereign Gold Bond: ఆగస్టు 22 నుంచి చవకగా బంగారం కొనుగోలు చేసే అవకాశం..మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Sovereign Gold Bond: బంగారంలో పెట్టుబడి పెట్టడానికి 4 మార్గాలు ఉన్నాయి, వాటిలో ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్. 2022 సంవత్సరానికి గానూ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండవ దశ విక్రయ తేదీలను ప్రకటించింది. ఈ కొత్త సిరీస్ గోల్డ్ బాండ్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ధరలను ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు.

business Aug 15, 2022, 10:54 AM IST

Retail inflation eased to 6 percent in July Are prices of essential commodities fallingRetail inflation eased to 6 percent in July Are prices of essential commodities falling

Retail Inflation: జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతానికి తగ్గుదల... కూరగాయలు, నిత్యావసరాల ధరలు తగ్గుముఖం..

జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతానికి తగ్గింది. అదే జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా నమోదు కాగా, జూలైలో ఆహార ద్రవ్యోల్బణం 6.75 శాతానికి తగ్గుదల నమోదు చేసింది. భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి (IIP) జూన్‌లో 12.3 శాతం పెరిగింది.

business Aug 12, 2022, 9:51 PM IST

india at 75-all you need to know about the sanyasi fakir revoltindia at 75-all you need to know about the sanyasi fakir revolt
Video Icon

భార‌త స్వ‌తంత్ర పోరాటంలో స్పూర్తిదాయ‌క ఘ‌ట్టం ‘సన్యాసి-ఫకీర్ తిరుగుబాటు’

భారత దేశ స్వ‌తంత్ర పోరాటంలో ఒక స్ఫూర్తిదాయకమైన అధ్యాయం ఉంది, హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఆయుధాలు చేపట్టి ఆంగ్లేయులతో ఉమ్మడిగా పోరాడారు.

NATIONAL Aug 1, 2022, 12:22 PM IST

india at 75 know about barrister george Joseph the rosapoo durai of kallar communityindia at 75 know about barrister george Joseph the rosapoo durai of kallar community
Video Icon

స్వాతంత్రోద్యమ వీరుడు, గాంధీజీ ప్రియ కామ్రేడ్ బారిస్టర్ జార్జ్ జోసెఫ్

భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రతిఒక్క స్వాతంత్య్ర సమరయోధులు త‌మ‌కంటూ ప్ర‌త్యేక చ‌రిత్ర‌ను లిఖించుకున్నారు.

NATIONAL Jul 28, 2022, 1:19 PM IST

india at 75 the polygar revolt- rebellion which terrified the english east india companyindia at 75 the polygar revolt- rebellion which terrified the english east india company
Video Icon

ఆంగ్లేయులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి, మోకాళ్ల‌పై కూర్చొబెట్టిన పాలీగార్లు..

ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీకి దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన పాలీగార్లు 18వ శతాబ్దంలో తిరుగుబాటు చేసి అతి పెద్ద స‌వాల్ విసిరారు.

NATIONAL Jul 24, 2022, 1:18 PM IST

SSC opens doors to many government jobs like sub-inspector and income tax inspectorSSC opens doors to many government jobs like sub-inspector and income tax inspector

SSC Jobs: డిగ్రీ పూర్తయ్యిందా.. CBI, Income Tax లాంటి డిపార్ట్ మెంట్స్ లో పనిచేయాలని ఉందా..అయితే ఇది మీ కోసం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా అనేక కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత, మీరు శాశ్వతమైన, మెరుగైన భవిష్యత్తు కోసం చూస్తున్నట్లయితే, మీరు SSC పరీక్ష ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవచ్చు.

Jobs Jul 23, 2022, 12:17 AM IST