నోబెల్ బహుమతులు ప్రారంభమైన నాటి నుంచి నేటీ వరకు ఐదుగురు దంపతులకు నోబెల్ బహుమతి దక్కగా.. సోమవారం ఆర్ధిక శాస్త్రంలో మరో జంట సంయుక్తంగా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికై రికార్డుల్లోకి ఎక్కింది.
INTERNATIONAL Oct 14, 2019, 4:58 PM IST
ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది
INTERNATIONAL Oct 14, 2019, 3:45 PM IST
ఆస్ట్రియన్ రచయిత పీటర్ హండ్కేకు 2019 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 2018 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతికి పోలండ్ కు చెందిన రచయిత్రి ఓలాగ్ టోకార్జక్ ను ఎంపిక చేశారు.
Literature Oct 10, 2019, 9:07 PM IST
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. 2019 ఏడాదికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడీష్ అకాడెమీ బుధవారంనాడు ప్రకటించింది
INTERNATIONAL Oct 9, 2019, 4:38 PM IST
2019వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన మైకేల్ మేయర్, డైడియర్ క్యూలోజ్.. అమెరికాకు చెందిన జేమ్స్ పీబుల్స్‌లను ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.
INTERNATIONAL Oct 8, 2019, 5:31 PM IST
INTERNATIONAL Oct 5, 2018, 9:43 PM IST
INTERNATIONAL Oct 3, 2018, 5:03 PM IST
INTERNATIONAL Oct 1, 2018, 4:28 PM IST
Oct 5, 2017, 5:35 PM IST
Oct 4, 2017, 3:48 PM IST
Oct 3, 2017, 4:20 PM IST
Oct 2, 2017, 4:00 PM IST
Feb 7, 2017, 11:07 AM IST
Jan 4, 2017, 1:29 PM IST
Jan 4, 2017, 9:25 AM IST