Asianet News TeluguAsianet News Telugu
3212 results for "

Murder

"
husband assassinated wife over family dispute in front of village elders in karimnagarhusband assassinated wife over family dispute in front of village elders in karimnagar

కాపురం చేయడం ఇష్టం లేదన్న భార్య.. పంచాయతీ పెద్దల సమక్షంలోనే రాయితో మోది హత్య చేసిన భర్త...

శనివారం గ్రామంలోని పెద్దల సమక్షంలో ఈ విషయం మీద పంచాయతీ పెట్టాడు. అయితే పంచాయితీలో పెద్దల ముందు రేణుక తన భర్తతో కాపురం చేయనని తెగేసి చెప్పి.. వెళ్ళిపోతుండగా తలపై పెద్ద రాయితో నాలుగు సార్లు కొట్టడంతో..  రేణుక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. 

Telangana Dec 6, 2021, 12:12 PM IST

nagaland firing On Police File FIR Against 21 Para Special forces of Army alleges Intention To Murdernagaland firing On Police File FIR Against 21 Para Special forces of Army alleges Intention To Murder

Nagaland Firing: ఆర్మీ యూనిట్‌పై కేసు.. ‘హత్య చేయాలనే ఉద్దేశంతోనే..’ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు..

భారత సైన్యంలోని 21 పారా స్పెషల్ ఫోర్సెస్‌పై (21 Para Special forces of Army) నాగాలాండ్ పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఆర్మీ యూనిట్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలను ప్రస్తావించారు.

NATIONAL Dec 6, 2021, 10:12 AM IST

woman had illicit affair with waste picker, husband murdered him in shadnagar murder casewoman had illicit affair with waste picker, husband murdered him in shadnagar murder case

చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో దారుణం..

చెత్త ఏరుకునే వ్యక్తి ఓ వివాహిత అక్రమసంబంధం పెట్టకుంది. దీనిమీద ఎవరికీ ఎలాంటి అనుమాలుండవనుకుంది. ప్రతిరోజూ భర్త బయటికి వెళ్లగానే... చెత్త ఏరుకునే నెపంతో ఇతడు అటుగా వెళ్లి ఇంట్లోకి దూరేవాడు. అయితే తప్పు ఎప్పటికైనా బయటపడుతుందన్నట్టు చివరికి వాళ్ల విషయం భర్తకు తెలిసింది. దీంతో దారుణం జరిగిపోయింది... 

Telangana Dec 6, 2021, 9:35 AM IST

father assasinated daughters lover in karnatakafather assasinated daughters lover in karnataka

కూతురితో ప్రేమాయణం నడుపుతున్నాడని.. యువకుడిని దారుణంగా చంపిన తండ్రి...

వారిద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో తరచుగా కలుసుకునేవారు. ఇది పెద్దలకు తెలియదు. అలాగే ఆ రోజు కూడా యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివేశ్ వెళ్లాడు. ఇంతలో యువతి తండ్రి నారాయణ్ వచ్చాడు. ఇంట్లో ఇద్దరినీ ఏకాంతంగా చూసి పట్టలేని కోపంతో ఊగిపోయాడు.

NATIONAL Dec 6, 2021, 7:31 AM IST

child rape and murder in Uttar Pradeshchild rape and murder in Uttar Pradesh

సింగరేణి కాలనీ తరహాలో మరో ఘ‌టన.. ట్రంకుపెట్టెలో ఆరేళ్ల చిన్నారి..

దేశంలో బాలిక‌లు, మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ లేకుండా పోతున్న‌ది. వారిపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ న‌గ‌రంలోని సైద‌బాద్ డివిజ‌న్‌లోని సింగ‌రేణి కాల‌నీలో ఆరేండ్ల చిన్నారిని అత్యాచారం చేసి, ప్రాణాలు తీసిన ఘ‌ట‌న త‌ర‌హాలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ మరో ఘటన  చోటుచేసుకుంది.  
 

NATIONAL Dec 5, 2021, 11:47 AM IST

Four Arrested in double murder case in MaharashtraFour Arrested in double murder case in Maharashtra

టంగుటూరులో జంట హత్యలు: షోలాపూర్‌లో నలుగురు అరెస్ట్

 దోపిడి దొంగలు టంగుటూరు, ఒంగోలు, అద్దంకి మీదుగా హైద్రాబాద్ కు చేరుకొన్నారు. అక్కడి నుండి మహారాష్ట్రకు చేరుకొన్నారు. దీంతో పోలీసులు మహారాష్ట్రలోని solapur కు వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. 

Andhra Pradesh Dec 5, 2021, 11:08 AM IST

lover brutally murdered woman in pulivendula in andhrapradeshlover brutally murdered woman in pulivendula in andhrapradesh

పులివెందులలో మహిళ దారుణ హత్య : నాతో కాకుండా నీ భర్తతో ఉంటావా.. ప్రేమికుడి దారుణం...

పులివెందుల పట్టణంలోని మెయిన్ రోడ్డులోని రమణారెడ్డి ఎలక్రికల్ షాపుపై అంతస్తులో పగడిపాలెం సర్దార్, రిజ్వానా నివాసం ఉంటున్నారు. రిజ్వానా పెళ్లి కాకముందే మరో వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించగా.. ఐదేళ్ల క్రితం సింహాద్రిపురానికి చెందిన పగిడిపాలెం సర్దార్ కు ఆమెకు ఇచ్చి వివాహం చేశారు. 

Andhra Pradesh Dec 2, 2021, 2:46 PM IST

erra gangireddy filed Quash Petition  in AP High Court Over YS Viveka Murder Caseerra gangireddy filed Quash Petition  in AP High Court Over YS Viveka Murder Case

నన్ను కావాలనే వైఎస్ వివేకా మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు..: హైకోర్టులో గంగిరెడ్డి క్వాష్ పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ సిబిఐ ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎర్ర గంగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. 

Andhra Pradesh Dec 2, 2021, 2:00 PM IST

Video of Cong leader planning murder of karnataka BJP MLA SR VishwanathVideo of Cong leader planning murder of karnataka BJP MLA SR Vishwanath

Murder Plan: ఎమ్మెల్యే హత్యకు మాస్టర్ ప్లాన్.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో.. !

ఓ ఎమ్మెల్యేను (MLA) చంపించడానికి అతని ప్రత్యర్థి మాస్టర్ ప్లాన్ (Murder Plan) వేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన హోం మంత్రి.. ఎమ్మెల్యేకు భద్రతను పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పారు.

NATIONAL Dec 1, 2021, 5:26 PM IST

court dismissed cbi petition in ys viveka murder casecourt dismissed cbi petition in ys viveka murder case

వివేకా హత్యకేసు : ఎర్రగంగిరెడ్డికి కోర్టులో ఊరట.. సీబీఐకి ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan  reddy) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి (erra gangi reddy) బెయిలు పిటిషన్ రద్దు చేయాలన్న సీబీఐకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 

Andhra Pradesh Dec 1, 2021, 12:04 PM IST

realtor vijay bhaskar reddy murder case updaterealtor vijay bhaskar reddy murder case update

రియాల్టర్ విజయభాస్కర్ రెడ్డి హత్య : నాటు తుపాకీ ఎక్కడా? వెలుగులోకి కొత్త కోణాలు...

సోమవారం ఉదయం  తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం  నగదుతో  ఇంటి నుంచి కారులో  బయలు బయలుదేరిన  విజయ భాస్కర్ రెడ్డి  కొద్ది దూరంలో నివసించే నరేందర్ ని తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్ రెడ్డి పథకం ప్రకారం విజయ భాస్కర్ రెడ్డి ని పెద్ద కబేలా పక్కన ఉన్న  ఖాళీ స్థలంలో కి తీసుకు వెళ్ళాడు.  అక్కడ తనకు రావాల్సిన కమిషన్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి  దిగాడు.  అదను చూసి  వెనక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకితో విజయభాస్కర్రెడ్డి తలలోకి కాల్చాడు.

Telangana Dec 1, 2021, 11:28 AM IST

anantapur nandini murder case solved, lover naresh murdered heranantapur nandini murder case solved, lover naresh murdered her

నందినిని చంపింది నరేషే.. ప్రేమించి, గర్బవతిని చేసి, పెళ్లి చేసుకుందామనడంతో దారుణం...

;ప్రేమించి,గర్బవతిని చేయడంతో నందిని, నరేష్ ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది.  ఇష్టం లేని అతను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.  ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మబలికి ఈనెల 13న బైక్ పై నుంచి తిమ్మాపురం వైపు వెళ్లే  కపిల బండ  పొదల్లోకి తీసుకెళ్ళాడు.  అక్కడ బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశాడు.

Andhra Pradesh Dec 1, 2021, 10:48 AM IST

Old man brutally murdered in tirupati, in the name of witchcraftOld man brutally murdered in tirupati, in the name of witchcraft

అప్పు తీసుకుని ఒకరు, చేతబడి పేరుతో మరొకరు... వృద్ధుడి గొంతుకోసి దారుణంగా చంపేశారు..

పంగూరు  గిరిజన కాలనీకి చెందిన మస్తానయ్య కుమారుడు పూజారి వెంకటేష్ ఈ ఏడాది ఆరంభంలో  తన చెల్లి పెళ్లి నిమిత్తం  నారాయణ వద్ద రూ. యాభై వేలు అప్పుగా తీసుకున్నాడు.  మూడు నెలలు తర్వాత సొమ్ము అడిగిన నారాయణతో వెంకటేష్ గొడవకు దిగాడు.  ఆ తర్వాత నాగరాజు వద్ద రూ. 50 వేలు తీసుకుని అప్పు చెల్లించాడు. అయితే అప్పు చెల్లించమని  నలుగురి ఎదుట  ఒత్తిడి పెట్టిన  నారాయణపై  కసి పెంచుకున్నాడు.

Andhra Pradesh Nov 30, 2021, 9:58 AM IST

dalit government official and his wife found brutally murdered, throats slits in uttarpradeshdalit government official and his wife found brutally murdered, throats slits in uttarpradesh

యూపీలో దారుణం.. దళిత ప్రభుత్వాధికారి, అతని భార్య గొంతుకోసి చంపిన దుండగులు...

ఆదివారం అర్థరాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు దంపతుల ఇంట్లోకి చొరబడ్డారని, వారిద్దరినీ sharp-edged weaponsతో గొంతు కోసి చంపి వెళ్లిపోయారని తెలుస్తోందని ఆర్య తెలిపారు. కాగా,  సోమవారం ఉదయం బాధితుల ఇరుగుపొరుగు ఈ విషయాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు ఈ జంట హత్యలు జరిగినట్లు తెలిసింది.

NATIONAL Nov 30, 2021, 8:14 AM IST

YS Vivekananda Reddy Murder Case: Gangadhar Reddy complaints Against CBI  to Anantapur SPYS Vivekananda Reddy Murder Case: Gangadhar Reddy complaints Against CBI  to Anantapur SP

YS Vivekananda Reddy Murder కేసులో ట్విస్ట్: సీబీఐ ఒత్తిళ్లంటూ అనంతపురం ఎస్పీకి గంగాధర్ రెడ్డి ఫిర్యాదు

తనకు సీబీఐ రూ. 10 కోట్లు కూడా ఆఫర్ చేసిందని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని తనపై సీబీఐ అధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారని ఆయన  ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.తానే వైఎస్ వివేకానందరెడ్డిని చంపాలని ఒప్పుకోవాలని కూడా  బెదిరించారని   ఎస్పీకి వివరించారు.

Andhra Pradesh Nov 29, 2021, 3:18 PM IST