Asianet News TeluguAsianet News Telugu
54 results for "

Gautam Sawang

"
Andhra Pradesh DGP Gautam Sawang Meets CM JaganAndhra Pradesh DGP Gautam Sawang Meets CM Jagan

సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ.. ఆ విషయంపైనే చర్చ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో(YS Jagan) డీజీపీ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అరగంట పాటు వీరిద్దరి భేటీ సాగింది.

Andhra Pradesh Feb 4, 2022, 2:07 PM IST

Chandrababu Naidu Writes letter To AP DGP Gautham SawangChandrababu Naidu Writes letter To AP DGP Gautham Sawang

టీడీపీ నేత తిక్కారెడ్డికి భద్రత కల్పించాలి:ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కి చంద్రబాబు లేఖ

తిక్కారెడ్డిపై దాడికి దిగిన వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని letterలో చంద్రబాబు డీజీపీని కోరారు.

Andhra Pradesh Dec 12, 2021, 9:47 AM IST

naxals are behind marijuana farming in aob area says ap dgp gautam sawangnaxals are behind marijuana farming in aob area says ap dgp gautam sawang

గంజాయి వెనుక నక్సల్స్‌ పాత్ర.. అదే వారి ఆదాయ వనరు : డీజీపీ

ప్రస్తుతం ఏవోబీలో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. గిరిజనులే నక్సల్స్‌ను దగ్గరకు రానివ్వడంలేదు. ఈ అవకాశాన్ని వాడుకుని గంజాయి సాగు నివారణకు చర్యలు చేపడుతున్నాం..అని Gautam Sawang తెలిపారు.

Andhra Pradesh Nov 2, 2021, 8:43 AM IST

AP DGP Gautam Sawang visits Kanakadurga temple in VijayawadaAP DGP Gautam Sawang visits Kanakadurga temple in Vijayawada

సింహవాహినిగా విజయవాడ దుర్గమ్మ.... దర్శించుకున్న డిజిపి గౌతమ్ సవాంగ్ (వీడియో)

ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సింహవాహిని దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని డిజిపి గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు. 

Andhra Pradesh Oct 13, 2021, 2:33 PM IST

ap dgp gautam sawang legal notice to chandrababu naidu, lokesh and tdp leadersap dgp gautam sawang legal notice to chandrababu naidu, lokesh and tdp leaders

చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు.. ఆ రెండు పత్రికలకు.. డీజీపీ లీగల్ నోటీసులు...

అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు, తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు,, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

Andhra Pradesh Oct 13, 2021, 8:02 AM IST

tdp leaders writes letters to president of india pm and governor of statetdp leaders writes letters to president of india pm and governor of state

బాబు ఇంటిపై జోగీ రమేశ్ దాడి.. బాధ్యులపై చర్యలు తీసుకోండి: రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు టీడీపీ లేఖలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి దాడికి యత్నించిన పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు లేఖల ద్వారా ఫిర్యాదు చేశాయి.

Andhra Pradesh Sep 29, 2021, 9:25 PM IST

tdp leader chintamaneni prabhakar slams ap dgp gautam sawangtdp leader chintamaneni prabhakar slams ap dgp gautam sawang

అన్నీ తప్పుడు కేసులే.. నిరూపించగలరా, ఆర్జీవీని మించిపోయారు: గౌతం సవాంగ్‌పై చింతమనేని ఫైర్

గౌతం సవాంగ్‌ మీడియా సమావేశంలో తాను డీజీపీ అనే విషయం మర్చిపోయారని.. ఆయన చెప్పిన యాప్‌లో తనపై ఎన్ని కేసులు లైవ్‌లో ఉన్నాయో చెప్పాలని టీడీపీ నేత చింతమనేని ప్రశ్నించారు. టీడీపీ క్యాడర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు తనను బంతిలా వాడుకుంటున్నారని కానీ ఎంత బలంగా కిందకి కొడితే అంతే వేగంతో పైకి లేస్తా అంటూ ప్రభాకర్ స్పష్టం చేశారు. 

Andhra Pradesh Sep 4, 2021, 4:14 PM IST

Ramya parents meeting with AP DGP Gautam sawangRamya parents meeting with AP DGP Gautam sawang

వేధిస్తున్న వారిపై కేసులు: ఏపీ డీజీపీ సవాంగ్‌ను కలిసిన రమ్య పేరేంట్స్


డబ్బులకు అమ్ముడుపోయామంటు సోషల్ మీడియాలో పోస్టులు  పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇంట్లో భోజనం చేయలేక పోతున్నామన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  డీజీపీని కోరారు రమ్య పేరేంట్స్.

Andhra Pradesh Aug 23, 2021, 10:06 PM IST

accused arrested in btech student ramya murder case in gunturaccused arrested in btech student ramya murder case in guntur

గుంటూరు రమ్య హత్య కేసు: పోలీసుల అదుపులో నిందితుడు.. గంటల వ్యవధిలోనే పట్టుకున్న ఖాకీలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. 

Andhra Pradesh Aug 15, 2021, 8:51 PM IST

tokyo olympics bronze medalist pv sindhu meets ap dgp gautam sawangtokyo olympics bronze medalist pv sindhu meets ap dgp gautam sawang

పీవీ సింధును సత్కరించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిశారు టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పి వి సింధు. ఈ సందర్భంగా కాంస్య పతకాన్ని తిలకించి అభినందించారు డి‌జి‌పి. మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాదించడం ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన గౌరవమని ఆయన గౌతం సవాంగ్ అన్నారు.

Andhra Pradesh Aug 13, 2021, 9:12 PM IST

six maoists surrendered says AP DGP Gautam sawangsix maoists surrendered says AP DGP Gautam sawang

ఏవోబీలో ఆరుగురు కీలక మావోల లొంగుబాటు: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్


ఏవోబీలోని బేస్ ఏరియాలో మిలిషీయా కేడర్ కూడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. 

Andhra Pradesh Aug 12, 2021, 1:58 PM IST

ap dgp gautam sawang comments on sitanagaram gang rape case kspap dgp gautam sawang comments on sitanagaram gang rape case ksp

నిందితుల్ని వదలిపెట్టేది లేదు.. ప్రతి మహిళా దిశా యాప్ వాడాలి: అత్యాచార ఘటనపై ఏపీ డీజీపీ స్పందన

కృష్ణానదీ తీరంలో యువతిపై అత్యాచార ఘటనపై స్పందించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మొన్న రాత్రి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరమన్నారు. 

Andhra Pradesh Jun 21, 2021, 12:38 PM IST

Fake Twitter Account In The Name Of AP DGP Gautam Sawang akpFake Twitter Account In The Name Of AP DGP Gautam Sawang akp

డిజిపి గౌతమ్ సవాంగ్ ను వదలని సైబర్ నేరగాళ్లు

ఆంధ్ర ప్రదేశ్ డిజిపి అధికారిక అకౌంట్ గా పేర్కొంటూ నకిలీ ట్విట్టర్ ను క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. 

Andhra Pradesh May 31, 2021, 10:10 AM IST

ap dgp gautam sawang on curfew in state kspap dgp gautam sawang on curfew in state ksp

అత్యవసర ప్రయాణాలకు ఈ-పాస్... హద్దు మీరితే వాహనాలు జప్తే: ఏపీ డీజీపీ సవాంగ్

ఏపీలో కోవిడ్ కట్టడి కోసం విధించిన కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ హెచ్చరించారు.  ఆదివారం విజయవాడలో పలు చోట్ల కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అందరూ రెండు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు.

Andhra Pradesh May 9, 2021, 2:49 PM IST