Asianet News TeluguAsianet News Telugu
14801 results for "

Corona

"
Kannada director Pradeep Raj died with covidKannada director Pradeep Raj died with covid

Covid: హీరో యష్ కి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మృతి.. బలితీసుకున్న కోవిడ్

చిత్ర పరిశ్రమలో విషాదకర సంఘటనలు ఆగడం లేదు. సినీ ప్రముఖులు వరుసగా అకాల మరణం చెందుతున్నారు. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ ఓ ప్రముఖ దర్శకుడిని కోల్పోయింది.

Entertainment Jan 21, 2022, 7:59 AM IST

4207 new corona cases reported in telangana4207 new corona cases reported in telangana

తెలంగాణలో కోవిడ్ ఉద్ధృతి.. 4 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు, 7,22,403కి చేరిన సంఖ్య

తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు 4 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,20,215 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,207 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,22,403కి చేరింది

Telangana Jan 20, 2022, 10:03 PM IST

cartoon punch on No school holidays in APcartoon punch on No school holidays in AP

ఏపీలో స్కూళ్లకు నో హాలిడేస్..!!

ఏపీలో స్కూళ్లకు నో హాలిడేస్..!!

Cartoon Punch Jan 20, 2022, 6:44 PM IST

five insacog labs shuts which confirms omicron variant of coronavirusfive insacog labs shuts which confirms omicron variant of coronavirus

Omicron: ఒమిక్రాన్‌పై పోరాటంలో ఎదురుదెబ్బ.. 5 జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల మూసివేత!

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసుల సంఖ్య రోజుకు మూడు లక్షల మార్క్‌ను దాటాయి. కేసులు లక్షల్లో రిపోర్ట్ అవుతున్నా.. జీనోమ్ సీక్వెన్సింగ్ మాత్రం చాలా స్వల్పంగా జరుగుతున్నాయి. గత నెల కంటే జీనోమ్ సీక్వెన్సింగ్‌ల సంఖ్య తగ్గడమే కాదు.. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయి. ఇందుకు కారణంగా వెల్లడైంది. మన దేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే 38 ల్యాబ్‌లలో ఐదు ల్యాబ్‌లు మూతపడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అవసరమయ్యే కెమికల్ రీఏజెంట్ పదార్థాల కొరత ఉన్నదని, వీటి కోసం నిధుల్లేకనే ల్యాబ్‌లు మూతపడినట్టు తెలిపాయి.
 

NATIONAL Jan 20, 2022, 5:17 PM IST

12615 new corona cases reported in andhra pradesh12615 new corona cases reported in andhra pradesh

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా: ఒక్కరోజులో 12615 మంది పాజిటివ్.. చిత్తూరు, విశాఖలలో 2 వేలకు పైగా కేసులు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు ఊహించని వేగంతో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,615 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 21,37,161కి చేరుకుంది.

Andhra Pradesh Jan 20, 2022, 5:13 PM IST

No Holidays for schools in Andhra Pradesh AP minister Adimulapu SureshNo Holidays for schools in Andhra Pradesh AP minister Adimulapu Suresh

ఏపీలో స్కూల్స్ కు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు: మంత్రి ఆదిమూలపు

శానిటేషన్ తర్వాత స్కూల్ ను తిరిగి ప్రారంభిస్తామని  ఆయన తేల్చి చెప్పారు. కోర్టులు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చాయని ఆయన చెప్పారు.
 

Andhra Pradesh Jan 20, 2022, 3:22 PM IST

Union minister Kishan Reddy tested corona positiveUnion minister Kishan Reddy tested corona positive

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా: హోం ఐసోలేషన్ లో మంత్రి

ఇటీవల కాలంలోతనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 
 

Telangana Jan 20, 2022, 2:50 PM IST

minister harish rao press meet on covid 19minister harish rao press meet on covid 19

పెరుగుతున్న కరోనా కేసులు.. రేపటి నుంచి తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే: హరీశ్ రావు

రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి ఫీవర్ సర్వేకు (fever survey) తెలంగాణ సర్కార్ (telangana govt) సిద్ధమైంది. ఇంటింటి సర్వే సందర్భంగా ఎవరికైనా వ్యాధి లక్షణాలుంటే వెంటనే వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు (home isolation kits) ఇచ్చి వారు మందులు ఎలా వాడుకోవాలో కూడా అందులో తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన పాంప్లిట్ కూడా ఇస్తామని హరీశ్ తెలిపారు

Telangana Jan 20, 2022, 2:42 PM IST

UP Man Wrestles Official, Another Climbs Tree To Dodge Covid ShotUP Man Wrestles Official, Another Climbs Tree To Dodge Covid Shot

కోవిడ్ వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కేశాడు..!

వ్యాక్సిన్ వేస్తుండగా.. ఓ వ్యక్తి వ్యాక్సిన్  కి భయపడి.. వెంటనే.. వెళ్లి చెట్టు ఎక్కాడు. దీనికి వైద్య సిబ్బంది వీడియో తీయగా.. అది కాస్త వైరల్ గా మారింది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి రమ్మంటే.. ఆయన చెట్టు ఎక్కడం గమనార్హం.
 

NATIONAL Jan 20, 2022, 2:35 PM IST

Two vaccinations in half an hour gaap for a ninth class student in West BengalTwo vaccinations in half an hour gaap for a ninth class student in West Bengal

తొమ్మిదో తరగతి విద్యార్థికి అరగంటలో రెండు టీకాలు.. ఎలా అయిందంటే...

పాఠశాల గేటు వద్ద తిరుగుతున్న విద్యార్థిని వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నాడనుకున్న పాఠశాల సిబ్బంది ధైర్యం చెప్పి, లోపలికి తీసుకెళ్లారు. vaccination వేయడం పూర్తయ్యాక తాను మొదటి టీకా కూడా వేయించుకున్నట్లు మెల్లగా చెప్పాడు. దీంతో పాఠశాల సిబ్బంది ఖంగుతిన్నారు. 

NATIONAL Jan 20, 2022, 12:15 PM IST

ICC U-19 World Cup 2022: Amid Under 19 Skipper Yash dull among 6 members Tested Covid Positive, Team India Thrashes  Ireland with 174 RunsICC U-19 World Cup 2022: Amid Under 19 Skipper Yash dull among 6 members Tested Covid Positive, Team India Thrashes  Ireland with 174 Runs

ICC U-19 World Cup: సారథితో సహా ఐదుగురికి కరోనా.. అయినా టీమిండియా సూపర్ విక్టరీ

ICC Under-19 World Cup 2022- Ind Vs Ire: టీమిండియా జూనియర్ జట్టు కెప్టెన్ యశ్ ధుల్ సహా మరో ఐదుగురు ఆటగాళ్లకు కరోనా నిర్ధారణ అయిన వేళ.. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో భారత కుర్రాళ్లు ఇరగదీశారు. 
 

Cricket Jan 20, 2022, 11:14 AM IST

India Reports 3,17,532  new Corona casesIndia Reports 3,17,532  new Corona cases

ఇండియాలో కరోనా కల్లోలం: ఒక్క రోజే 3.17 లక్షల కేసులు నమోదు

దీంతో దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,87,693కి చేరుకొంది.కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051గా నమోదైంది.

NATIONAL Jan 20, 2022, 10:18 AM IST

corona virus: Cases under control in Mumbai - BMC tells High Courtcorona virus: Cases under control in Mumbai - BMC tells High Court

corona virus : ముంబాయిలో కేసులు నియంత్రణలో ఉన్నాయి- హైకోర్టుకు తెలిపిన బీఎంసీ

మహారాష్ట్రలోని ముంబాయి (mumbai) లో, దాని పరిసర ప్రాంతాల్లో కోవిడ్ - 19 (covid -19)  కేసులు నియంత్రణలో ఉన్నాయ‌ని బృహ‌ణ్ ముంబాయి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (BMC)  హైకోర్టుకు తెలిపింది. పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. కరోనా థర్డ్ వేవ్ స్థిరంగా తగ్గుతోందని సీనియర్ న్యాయవాది అనిల్ సఖ్రే  చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనానికి తెలియజేశారు.

Coronavirus Jan 20, 2022, 10:13 AM IST

latest heath update on latha mangeshkar doctor says we are trying you pray for herlatest heath update on latha mangeshkar doctor says we are trying you pray for her

Lata Mangeshkar:మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం.. కోలుకోవాలని మీరు ప్రార్ధనలు చేయండి-వైద్యులు

లతా మంగేష్కర్ ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు లేటెస్ట్ అప్డేట్ (Health Update)ఇచ్చారు.

Entertainment Jan 20, 2022, 9:31 AM IST

covishield covaxin recommended for regular market with certain conditionscovishield covaxin recommended for regular market with certain conditions

ఇక బహిరంగ మార్కెట్లోకి కొవిషీల్డ్, కోవాగ్జిన్.. షరతులు వర్తిస్తాయి..

ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సీడీఎస్ సీఓకు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సమావేశమై కొన్ని షరతులకు లోబడి రెండు టీకాలకు బహిరంగ విపణి అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తుది ఆమోదం కోసం ఈ సిఫార్పులను డీసీజీఐకి పంపించనున్నారు. 

NATIONAL Jan 20, 2022, 7:50 AM IST