Asianet News TeluguAsianet News Telugu
918 results for "

Etela Rajender

"
bandi sanjay slams telangana govt over 3 bjp mlas suspension from assemblybandi sanjay slams telangana govt over 3 bjp mlas suspension from assembly

రెండు నిమిషాల్లోనే వేటు .. అంతా ప్రీ ప్లాన్ ప్రకారమే : బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై బండి సంజయ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన వ్యవహారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీ ప్లాన్ ప్రకారమే తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని  ఆయన ఆరోపించారు. 
 

Telangana Mar 7, 2022, 5:05 PM IST

Telangana Budget 2022 : Etela Rajender attending first time in Assembly after being elected as MLATelangana Budget 2022 : Etela Rajender attending first time in Assembly after being elected as MLA
Video Icon

Telangana Budget 2022 : అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన ఈటెల.. అమరవీరుల స్థూపానికి నివాళులు..

Telangana Budget 2022 : అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన ఈటెల.. అమరవీరుల స్థూపానికి నివాళులు..
 

Telangana Mar 7, 2022, 1:08 PM IST

Telangana Budget 2022 : BJP MLA Etela Rajender comments before going assemblyTelangana Budget 2022 : BJP MLA Etela Rajender comments before going assembly

Telangana Budget 2022 : అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.. ఈటెల

ఇప్పుడు మేము ముగ్గురం కావొచ్చు... కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వం... రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుంది.  అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే
ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అంటూ బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయిన తరువాత మొదటిసారి అసెంబ్లీకి హాజరవుతున్న ఈటెల రాజేందర్ హెచ్చరించారు. 

Telangana Mar 7, 2022, 12:16 PM IST

bandi sanjay meets bjp dissident leadersbandi sanjay meets bjp dissident leaders

బండి సంజ‌య్‌తో భేటీ.. శాంతించిన అసమ్మతి నేతలు, పార్టీ లైన్‌లోనే వున్నామంటూ క్లారిటీ

గ‌త కొన్నిరోజులుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్‌ని ఇబ్బంది పెట్టిన అస‌మ్మ‌తి రాగం సద్దుమణిగిపోయింది. ఇప్ప‌టికే రెండు దఫాలుగా ర‌హ‌స్య భేటీలు నిర్వ‌హించిన బీజేపీ అస‌మ్మ‌తి నేత‌లు శుక్ర‌వారం బండి సంజ‌య్‌తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Telangana Feb 25, 2022, 10:30 PM IST

bjp leader etela rajender slams cm kcr over vras problemsbjp leader etela rajender slams cm kcr over vras problems

ప్రధాని ‘‘పీఠం’’ తర్వాత.. ముందు వీఆర్ఏల సంగతి చూడండి: కేసీఆర్‌పై ఈటల విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై (kcr) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ ప్రధాని అవుతావా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని అవ్వడానికి ముందు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 

Telangana Feb 22, 2022, 7:58 PM IST

Etela Rajender reacts on KCR and Uddhav ThackeraymeetingEtela Rajender reacts on KCR and Uddhav Thackeraymeeting

ఉద్ధవ్‌తో కేసీఆర్ భేటీ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి అసాధ్యమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కేసీఆర్,ఉద్ధవ్ ఠాక్రేల భేటీపై ఈటల రాజేందర్ స్పందించారు.

Telangana Feb 20, 2022, 4:23 PM IST

Former minister Etela Rajender comments on KCRFormer minister Etela Rajender comments on KCR

మోకాళ్ల మీద నడిచినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలవడు: ఈటల రాజేందర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలు కానుందన్నారు.

Telangana Feb 16, 2022, 5:01 PM IST

etela rajender fire on government and house arrest commentsetela rajender fire on government and house arrest comments

Telangana: ధ‌ర్నాలు చేయ‌డానికి తెరాసాకే అనుమ‌తులా? ఇదేనా ప్ర‌జాస్వామ్యం? : ఈట‌ల రాజేంద‌ర్‌

Telangana: పార్ల‌మెంట్‌లో మోడీ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్‌, బీజేపీ కార్య‌క‌ర్త‌ల ర్యాలీలు జ‌న‌గామలో హింస‌కు దారీ తీశాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించడానికి గురువారం జ‌న‌గామ వెళ్లాలనుకున్న బీజేపీ నేత ఈటల రాజేంద‌ర్ ను హౌస్‌ అరెస్ట్ చేశారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ.. రాష్ట్రంలో ధ‌ర్నాలు చేయ‌డానికి తెరాసాకే అనుమ‌తులా? ఇదేనా ప్ర‌జాస్వామ్యం? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 

Telangana Feb 10, 2022, 11:56 AM IST

huzurabad mla etela rajender House Arresthuzurabad mla etela rajender House Arrest

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్..

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను (etela rajender) పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పౌర స్వేచ్చ లేకుండా పోయిందని మండిపడ్డారు. 
 

Telangana Feb 10, 2022, 10:03 AM IST

bjp mla etela rajender fires on cm kcr govtbjp mla etela rajender fires on cm kcr govt

జీవో నెం 317.. ఉద్యోగులంటే లెక్కలేదు.. అతని ఆత్మహత్యకు కేసీఆర్ సర్కారే కారణం: ఈటల ఫైర్

కేసీఆర్ (kcr) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి , బీజేపీ (bjp) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు . 

Telangana Jan 28, 2022, 4:49 PM IST

etela rajender Fires On CM KCR for not attending raj bhavan republic day celebrationetela rajender Fires On CM KCR for not attending raj bhavan republic day celebration

గణతంత్ర దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘన: ఈటల రాజేందర్ ఫైర్

గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున తెలంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకులకు హాజరు కాలేదని ఆరోపించారు.

Telangana Jan 26, 2022, 3:37 PM IST

etela rajender fire on cm kcretela rajender fire on cm kcr

తెలంగాణలో పుట్టినోడు ప్రశ్నకు… ప్రశ్నించడానికి భయపడడు: ఈటెల‌

Etela Rajender: రాజ్యం ఎప్పుడైతే హక్కులు, పత్రికలపై దాడి చేస్తుందో పతనం అంచున ఉన్నట్టు అర్థమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. . సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. మొత్తం మీడియాను ముఖ్యమంత్రి గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. యూట్యూబ్ చానెళ్ల ద్వారా అయిన ధైర్యంగా నిజాలు బయటకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

Telangana Jan 9, 2022, 7:08 AM IST

Former minister Etela Rajender comments on KCR over employees TransfersFormer minister Etela Rajender comments on KCR over employees Transfers

ఉద్యోగుల జీవితాల్లో మట్టికొట్టొద్దు: కేసీఆర్ పై ఈటల రాజేందర్ ఫైర్

చిక్కుముడులు, అపోహలు,అనుమానాలు అన్నీ నివృత్తి జరిగేలా  ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాలన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలయ్యే వరకుTransfer  ప్రక్రియ నిలుపుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 

Telangana Dec 28, 2021, 12:02 PM IST

Bjp Telangana leaders meeting with Union minister Amit shahBjp Telangana leaders meeting with Union minister Amit shah

కేసీఆర్ సర్కార్ అవినీతిని బయట పెట్టాలి: తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా

బీజేపీపై Trs  చేసే ఆరోపణలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో నిత్యం ప్రచారం చేయాలని కేంద్ర మంత్రి కోరారు. టీఆర్ఎస్ సర్కార్ బియ్యం కుంభకోణం సహా ఇతర కుంభకోణాలను వెలికి తీయాలని ఆయన పార్టీ నేతలను కోరారు

Telangana Dec 21, 2021, 4:49 PM IST

Etela rajender Says if bjp gives order he will ready to contest on kcrEtela rajender Says if bjp gives order he will ready to contest on kcr

బీజేపీ ఆదేశిస్తే.. సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై (kcr) పోటీకి సిద్దమని స్పష్టం చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని ఈటల రాజేందర్ విమర్శించారు.
 

Telangana Dec 16, 2021, 5:30 PM IST